{"title":"Arun Kumar Allam Writings","description":"","products":[{"product_id":"edhureetha","title":"ఎదురీత - Edhureetha","description":"\u003cp style=\"text-align: center;\"\u003eనన్ను అల్లుకున్న భావం \u003cbr\u003eదానికోసం \u003cbr\u003eనేను అందుకున్న కలం \u003cbr\u003eఅదో మంచి కాలం \u003cbr\u003eఅప్పుడు నేనో కవిత రాస్తే !! \u003cbr\u003eఆరోజు అమావాస్యైనా\u003cbr\u003eనా ఎదలో వెన్నెల కురిసిన ఆనవాళ్ళు \u003cbr\u003eఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉన్నా \u003cbr\u003eనా మదిలో వేవేల ఈలల గోలలు !!\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e\u003cspan class=\"transliteration\"\u003e- అల్లం\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅరుణ్\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eకుమార్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024562667756,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/edhureetha.jpg?v=1764177557"},{"product_id":"emantavoi-nadura","title":"ఏమంటావోయ్ నరుడా - Emantavoye Naruda","description":"\u003cp style=\"text-align: center;\"\u003eచిన్న చిన్న విషయాలను,\u003cbr\u003eకొన్ని అందరికీ తెలిసిన సత్యాలను \u003cbr\u003eకవితల పుస్తకంగా రాసా. \u003cbr\u003eకవినైన పుణ్యానికి \u003cbr\u003eకాస్త అందంగా రాసానంతే\u003c\/p\u003e","brand":"Arun Kumar Allam","offers":[{"title":"Default Title","offer_id":47027678642412,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-08at9.22.17PM.jpg?v=1765209480"}],"url":"https:\/\/www.krpublications.org\/collections\/arun-kumar-allam-writings.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}