{"title":"Karthikey Thalluri Collection","description":"","products":[{"product_id":"kavvinche-kathalu","title":"క(న)వ్వించే కథలు - kavvinche kathalu","description":"\u003cp\u003eనా మనసు లోతుల్లో ఆలోచిస్తున్న\u003cbr\u003e ఆలోచనలకి గాలాడక అల్లాడుతున్నపుడు, \u003cbr\u003eనల్లటి నా కళ్ళకి తెల్లటి కాగితం చూపించిందొకామె.\u003cbr\u003e\nనా అలజడి గుండె గదుల్లో \u003cbr\u003eవాన కురిపించి, తడిని నింపి, \u003cbr\u003eనాలో ఉన్న భావాల్ని కాలువ కట్టేలా చేసి,\u003cbr\u003e సిరాని నా సిరల్లో నింపేసింది.\u003cbr\u003e\nఆ క్షణం కాగితం ఇక నా జీవితం \u003cbr\u003eఅన్నట్టుగా సాగాలని \u003cbr\u003eఅనుభవాల అనుభూతులతో \u003cbr\u003eఅక్షరాల చుక్కలతో \u003cbr\u003eముగ్గుల్ని వేసి, ముగ్ధుల్ని చేయడానికి \u003cbr\u003eనాకు తెలీకుండానే \u003cbr\u003eనా చేతి వేళ్ళు ముడుచుకున్నాయి.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027458408684,"sku":null,"price":143.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/kavvinche_kathalu.jpg?v=1764177619"}],"url":"https:\/\/www.krpublications.org\/collections\/karthikey-thalluri-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}