{"title":"Lalitha Collection","description":"","products":[{"product_id":"nissabdhapu-chappullu","title":"నిశ్శబ్దపు చప్పుళ్ళు - nissabdhapu chappullu","description":"\u003cp\u003eపూలు ఎంత సుకుమారంగా ఉంటాయో కదా? \u003c\/p\u003e\n\u003cp\u003eస్త్రీల మనుసులు కూడా అంతే సున్నితం. \u003c\/p\u003e\n\u003cp\u003eఒక పువ్వు గాయపడితే, ఎలాగైతే కోలుకోలేదో స్త్రీ మనసూ అంతే! \u003c\/p\u003e\n\u003cp\u003eకానీ, స్త్రీకి తన గాయానికి మందు పూసుకునే అవకాశం ఉంది. \u003c\/p\u003e\n\u003cp\u003eమళ్ళీమళ్ళీ గాయపడకుండా తనని కాపాడుకునే అవకాశాలున్నాయి. \u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవలలో నిత్య మనసు గాయపడింది. \u003c\/p\u003e\n\u003cp\u003eమరి తనెలా అవకాశాన్ని వెతుక్కుంటుంది? \u003c\/p\u003e\n\u003cp\u003eతననే చేరి వచ్చిన అవకాశాన్ని తనే వదులుకుని మళ్ళీ ఎలా పొందుతుంది అనేదే కథ! \u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవల రాసిన నేను లలిత. స్వతంత్ర నవలతో పేరు పొంది, స్వతంత్ర భావాలను వికసించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండే చిన్ని ఆశాజీవిని. \u003c\/p\u003e\n\u003cp\u003eఈ నిశ్శబ్దపు చప్పుళ్ళు మిమ్మల్ని నిశ్శబ్దంగా నా ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. వస్తారా మరి!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024530096364,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/nissabdhapu_chappullu.jpg?v=1764177415"}],"url":"https:\/\/www.krpublications.org\/collections\/lalitha-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}