{"title":"Raj Collection","description":"","products":[{"product_id":"neti-samaajam","title":"నేటి సమాజం - neti samaajam","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఎంతటి వెర్రి వాడిని నేను\u003cbr\u003eనేను రాసే ఈ అక్షరాలతో \u003cbr\u003eఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను. \u003cbr\u003eఎవడు చదువుతాడు \u003cbr\u003eనేను రాసే ఈ పుస్తకాన్ని \u003cbr\u003eఎవడు వింటాడు \u003cbr\u003eనా పుస్తకం లో దాగి ఉన్న ఘోషని.\u003cbr\u003eతెలుగు సరిగా చదవటం రాని నేటి యువతకి \u003cbr\u003eమంచం మీద ముసలిదాని గురించి చెబుతున్నాను.\u003cbr\u003eకామకులకి \u003cbr\u003eఒక చిట్టితల్లి నరకయాతనని చెప్పుచున్నాను \u003cbr\u003eఒళ్ళు బద్ధకంతో ఉన్న నేటి యువతరానికి \u003cbr\u003eకష్టాల గురించి చెప్పుచున్నాను \u003cbr\u003eఎంతటి వెర్రి వాడిని నేను \u003cbr\u003eనేను రాసే ఈ అక్షరాలతో \u003cbr\u003eఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027535282412,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/neti_samajam.jpg?v=1764178153"}],"url":"https:\/\/www.krpublications.org\/collections\/raj-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}