{"title":"Vidyasagar Yasaraveni Collection","description":"","products":[{"product_id":"aggi-raathalu","title":"అగ్గి రాతలు - aggiraathalu","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ నా పుస్తకం... \u003cbr\u003eనా కపాల గూడులో జరిగిన యుద్దంలో నుంచి\u003cbr\u003eపుట్టిన పురిటి బిడ్డ...\u003cbr\u003eనాలో ఆవేశానికి ఆక్రోశానికి మధ్యలో రగిలిన \u003cbr\u003eఅగ్ని కణం.. \u003cbr\u003eవ్యవస్థలు అవస్థలు పడుతుంటే.. \u003cbr\u003eఅసమానతలు అడుగడుగునా అక్కసు కక్కుతుంటే \u003cbr\u003eఅంధకారం కళ్ళ నిండా కుక్కుకొని.. \u003cbr\u003eఅందంగా ఆనందంగా జీవిస్తున్నాం... \u003cbr\u003eబద్దకపు, అబద్ధపు బ్రతుకు బతుకుతున్నాం.. \u003cbr\u003eకుల మత రొచ్చులు \u003cbr\u003eమనిషి మనిషికీ మధ్య జరిగే చిచ్చులు \u003cbr\u003eఅంటరానితనాన్ని పెంచి పోషించే శక్తులు...\u003cbr\u003eఆడపిల్లల్ని ఆగాదంలోకి తోసే కుయుక్తులు.. \u003cbr\u003eఅన్ని చూసి... \u003cbr\u003eనా కోప తుఫాన్ నుంచి కొట్టుకొచ్చిన పుస్తకం.. \u003cbr\u003eనా వేదన వడగండ్ల నుంచి ఉబికి వచ్చిన పుస్తకం.. \u003cbr\u003eనా గుండె గాండ్రింపు గాలి నుంచి జన్మించిన పుస్తకం.. \u003cbr\u003eఅగ్గి లాంటి నిజాలు బుగ్గి కాకుండా..\u003cbr\u003eబరువెక్కిన హృదయంతో.. బాధతో రాస్తున్న పుస్తకం... \u003cbr\u003eఈ నా అగ్గిరాతలు... మన తలరాతలను మార్చే రాతలు..\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e- విద్యాసాగర్ యాసరవేణి\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027528728812,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aggiraathalu.jpg?v=1764177874"}],"url":"https:\/\/www.krpublications.org\/collections\/vidyasagar-yasaraveni-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}