అరుణ్ కుమార్ అల్లం

అరుణ్ కుమార్ అల్లం

నేను అరుణ్ కుమార్ అల్లం.
ప్రవృత్తి రీత్యా కవిని. భాష మీద ఉన్న మక్కువ, రచన మీద ఉన్న ఆసక్తి నన్ను కవిని చేసింది.
నేను రాసిన మొదటి పుస్తకం “ఏమంటవోయ్ నరుడా?” ఒక మినీ కవితల సంపుటి. వివిధ అంశాలతో, రాసినప్పటి కాలపు ఆలోచనల అందాల రూపకల్పనగా చెప్పొచ్చు.
నా రెండో పుస్తకం “ఎదురీత”. ఇది నేను నా రచనా ప్రయాణం మొదలుపెట్టిన నుండి పుస్తకం ప్రచురించిన మధ్యకాలపు వచన కవిత్వపు సంపుటి. విభిన్న అంశాలను స్పర్శిస్తూ హర్షించిన నా ఆలోచనల సంకలనమిది.
చదివి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

From అరుణ్ కుమార్ అల్లం