అరుణ్ వంకేశ్వరం

అరుణ్ వంకేశ్వరం

నమస్కారం,
నేను అరుణ్ వంకేశ్వరం. ఈ సమాజ సావాసంతో సాగలేక, నా కలం సమాజన్ని మేల్కొల్పడానికి విడిచిన సిరా చుక్కల సమూహ కల్లోలమే నేను రాసిన తొలి కవితా సంపుటి "మేలుకో ".
65 ఆవేశపు అక్షర మాలలు...గోలలు...
ఈ సమాజంతో వేరైనా శకలం నా కలం...
నా కలం అగ్ని జ్వాల.., ఈ కవిత ఓ నిప్పు రవ్వ....
ఈ సమాజ చలి పొరకు.., వేడి సెగ నా రాత...!
మీరు ఈ పుస్తకాన్ని చదివి సమీక్షించగలరని (రివ్యూ ఇవ్వగలరని ) మనవి.
ధన్యవాదములు.

From అరుణ్ వంకేశ్వరం