లలిత

లలిత

నేను, రచయిత్రి లలిత. నేను ఇష్టంగా కథలు రాయడం మొదలెట్టి ఐదారేళ్లు అయ్యింది. కష్టాన్ని కాగితానికి పంచుకునే ప్రయత్నంలోనే ఈ కథలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు నవలలు కూడా రాస్తున్నాను. స్వతంత్ర నవలతో పేరు పొంది ఇప్పుడు మరిన్ని నవలలు రాసేందుకు సిద్ధంగా ఉన్నానంటే…. నేనెవరో తెలియకపోయినా నా రచనల్ని ఆదరించే పాఠకులు ఉండబట్టే మరి.

ఇంతే ప్రేమ, ఇంతే ఆదరణ ఎల్లప్పుడూ పాఠకుల నుండి లభిస్తుందని కోరుకుంటున్నాను.