{"product_id":"aame-katha","title":"Aame Katha","description":"\u003cp\u003e“మనకంటూ ఒక లక్ష్యం ఉంటే? \u003cbr\u003eఅది కూడా అతి పెద్ద ఖర్చుతో కూడుకున్నదైతే? \u003cbr\u003eఒక వస్తువు ధర కాస్త ఎక్కువగా ఉంటేనే, \u003cbr\u003eఅమ్మ నాన్నలు అమ్మో అది మన స్తోమత కాదమ్మ అంటూ నచ్చచెబుతారు. \u003c\/p\u003e\n\u003cp\u003eఅలాంటిది విదేశాలకి వెళ్లాలనే కల మధ్య తరగతి కుటుంబానికి మౌంట్ఎవరెస్ట్ ఎక్కాలన్న స్థాయి కల కాదా?\u003c\/p\u003e\n\u003cp\u003eఅసాధ్యమే! ఎవరికి అసాధ్యం? పట్టుపట్టిన ఆమెకా? లేక అసలు లక్ష్యం ఏంటో తెలియకుండా పోరాడుతున్న నీకా?”, అంటూ అద్దంలో చూసుకొని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు అనిపించింది, నా సందేహాల ప్రవాహం మెదడులోనే ఉండిపోకుండా పదాల రూపం లో కాగితం మీద పెట్టి అందరిని ప్రేరేపించాలని!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":48344993792236,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/f962599f-b000-4851-addc-49f2cdcb92a5.jpg?v=1789106700","url":"https:\/\/www.krpublications.org\/products\/aame-katha","provider":"KR Publications","version":"1.0","type":"link"}