{"product_id":"anaganaga","title":"Anaganaga","description":"\u003cp\u003eకలలకు పేదరికం అడ్డుకాదు, ఓటమి ధైర్యాన్ని సమాధి చెయ్యలేదు అని తనలో తాను చైతన్యాన్ని నింపుకోవడమే గాక ఎందరో మహిళల భవిష్యత్తును తీర్చిన దిద్దిన యువతి ప్రయాణం ఇది.\u003cbr\u003eఈ పుస్తకంలో చిన్న చిన్న మాటలు కూడా మన ఆలోచనల్లోకి చేరి మనసుకి తాకుతాయి.\u003cbr\u003eఎదగాలి అనే కోరిక, ఏదైనా చేయాలి అనే ధైర్యం మనసులో పెరుగుతుంది.\u003cbr\u003eచివరి పేజీకి చేరేసరికి ఇది కేవలం పుస్తకం కాదు, ఒక కొత్త ఆరంభం అనిపిస్తుంది. చివరిగా ఒక్క మాట, అనగనగా అంటూ మనం విన్న ఎన్నో కథలు, మనలో కదలికని తెచ్చాయో లేదో తెలియదు కానీ, ఈ నా అనగనగా తప్పకుండా మిమ్మల్ని కదిలిస్తుంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47959995973868,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/d75eca7a-133f-4138-93bb-b92f784dcfc2.jpg?v=1784388434","url":"https:\/\/www.krpublications.org\/products\/anaganaga","provider":"KR Publications","version":"1.0","type":"link"}