{"product_id":"nalo-ne-lena","title":"Nalo ne lena","description":"\u003cp\u003e\"నాలో నే లేనా? A Journey to the Soul\"\u003c\/p\u003e\n\u003cp\u003eజీవితంలో మనం ఎంచుకున్న మార్గం మనదా? లేక ఇతరులు మనకోసం గీసిన గీతా? అనే ప్రశ్న చుట్టూ తిరిగే ఒక ఆత్మీయ ప్రయాణమే ఈ నవల. తల్లిదండ్రులు ముందే నిర్దేశించిన 'ప్రీ-ప్లాన్డ్' జీవితంలో బ్రతుకుతూ, తన ఉనికిని కోల్పోతున్న ఒక సాధారణ తెలుగు అమ్మాయి కథ ఇది. \u003c\/p\u003e\n\u003cp\u003eసినిమాటిక్ ముగింపులు కాకుండా, జీవితంలోని కఠిన సత్యాలు, గందరగోళాలు, భయాలు మరియు బంధాల తాలూకూ నిజ స్వరూపాన్ని ప్రతిబింబించేలా ఈ నవలను రచయిత్రి స్వర్ణ గాయత్రి అత్యంత సహజంగా మలిచారు. కోల్పోయిన తన ఆత్మవిశ్వాసాన్ని, నిజమైన స్వేచ్ఛను వెతుక్కుంటూ సాగే ఈ ప్రయాణం పాఠకులకి హృదయాలను తాకాక మానదు. \u003c\/p\u003e\n\u003cp\u003eK.R. పబ్లికేషన్స్ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న ఈ నవల, ఒక ఎమోషనల్ అండ్ మిస్టరీ రైడ్గా నిలవబోతోంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47976554529004,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2026-07-01at7.17.35AM.jpg?v=1784686922","url":"https:\/\/www.krpublications.org\/products\/nalo-ne-lena","provider":"KR Publications","version":"1.0","type":"link"}