{"product_id":"nayana-నయన","title":"నయన - Nayana","description":"\u003cp\u003eఒక యుద్ధం తాలూకు జ్ఞాపకాల్ని మనం ఎంత వరకు మొయ్యగలం. ఇక్కడ యుద్ధమంటే కురుక్షేత్రం కాదు జీవితం. ఆ కథనరంగంలో “ప్రేమ” అనే సైనికుడు ఎదురైతే……\u003cbr\u003eఅతనితో పరిచయం పెంచుకుని పయనిస్తే…….\u003cbr\u003e ఆ మజిలీ ముగింపుకి ముందు ఆ సైనికుడితో గమ్యం లేని జ్ఞాపకంతో నిరంత యుద్ధం చెయ్యాల్సి వస్తే….\u003cbr\u003eఈ కథలో కథానాయకుడి మదిలో అలజడికి అక్షర రూపం ఇది! \u003cbr\u003eఇది చదివాక వదిలేసిన జ్ఞాపకాలను వెంట తెచ్చుకున్న మీ అనుభవాలతో బహుశా మీరు కూడా యుద్ధం చేస్తారని నా నమ్మకం!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47473789239532,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/rn-image_picker_lib_temp_88df7d7b-7603-4409-a48d-11672d17d03a.jpg?v=1775351875","url":"https:\/\/www.krpublications.org\/products\/nayana-%e0%b0%a8%e0%b0%af%e0%b0%a8","provider":"KR Publications","version":"1.0","type":"link"}