{"product_id":"nenu-seethamahalaxmi-ni","title":"Nenu Seethamahalaxmi ni","description":"\u003cp\u003e“నేను  సీతామహాలక్ష్మీ ని”ఈ కథ కేవలం ఒక ప్రేమకథ కాదు.ఒక మనసు తనను తాను గుర్తించుకునే అందమైన ప్రయాణం.ఈ నవలలో మీరు చదవబోయేది అభిరామ్ – సీతామహాలక్ష్మీ ప్రేమకథ మాత్రమే కాదు. ప్రతి మనిషి హృదయంలో నిశ్శబ్దంగా దాగి ఉండే భావోద్వేగాలకు అద్దం పట్టే కథ.కొన్ని కథలు చదివిన వెంటనే మరచిపోతాం.\u003cbr\u003eకొన్ని కథలు చాలా కాలం వరకు గుర్తుంటాయి.కానీ మరికొన్ని కథలు మాత్రం మన జీవితంలోనే ఎక్కడో ఒక చోట మనమే ఉన్నట్టుగా అనిపిస్తాయి.“నేను  సీతామహాలక్ష్మీ ని” కూడా అలాంటి కథే.\u003cbr\u003eమన చుట్టూ ప్రతిరోజూ కనిపించే మనుషులు.మనం ప్రతిరోజూ వినే మాటలు.జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనమూ అనుభవించిన భావోద్వేగాలతో అల్లుకున్న కథ ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథలో అభిరామ్ ఉన్నాడు,సీతామహాలక్ష్మీ ఉంది.వారి మధ్య మొదలైన ఒక సాధారణ పరిచయం ప్రేమగా మారడం ఆ ప్రేమలోని మధురమైన క్షణాలు, ఎదురయ్యే ఎడబాటు,భరించలేని వేదన అంతటితో ఆగిపోదు తల్లిదండ్రుల ఆవేదన కుటుంబ అనుబంధాల విలువ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత స్నేహం, త్యాగం, బాధ్యత, నమ్మకం మన జీవితాల్లో ప్రతిరోజూ జరిగే ఎన్నో చిన్న చిన్న సంఘటనలు, మనసును కదిలించే అనుభూతులు ఈ కథలో సహజంగా ప్రవహిస్తాయి.\u003cbr\u003eఆశగా రాద్దామనుకున్న కథకి అక్షరాల తోడు ఈ \"నేను  సీతామహాలక్ష్మిని\"\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47832528912620,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/1ea7c41c-a0ec-4f78-b07e-5397682900b5.jpg?v=1782542218","url":"https:\/\/www.krpublications.org\/products\/nenu-seethamahalaxmi-ni","provider":"KR Publications","version":"1.0","type":"link"}