{"product_id":"spoorthi-manthra","title":"స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra","description":"\u003cp\u003eఆలోచన రావడం గొప్పే.. కానీ దాన్ని ఆచరించడం ఇంకా గొప్ప.. గురూజీ త్రివిక్రమ్ అన్నట్లు.. క్లాస్ రూంలో ఎవరైనా సమాధానం చెబుతారు.. పరీక్షల్లో రాసేవాడే టాపర్ అవుతాడు. మనం ఏదైనా అనుకుంటే.. దాన్ని పట్టు వదలకుండా సాధించాలి. మధ్యలో ఎన్నో కష్టాలు వస్తాయి ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నించాలి. ఇది నేను నేర్చుకున్న తొలి పాఠం.\u003c\/p\u003e\n\u003cp\u003eనా అనుభవాలు, ఆలోచనలు, అనుభూతులు.. ఇవన్నీ ఒక రూపంలో తీసుకొచ్చినదే ఈ పుస్తకం “స్ఫూర్తి మంత్ర.” అందుకే దీని కాప్షన్ కూడా నీ ఆలోచనే.. నీ జీవితం.\u003c\/p\u003e\n\u003cp\u003eమీకు ఎన్నో ఆశయాలు, ఆలోచనలు ఉండొచ్చు వాటిని సాధించే క్రమంలో ఎన్ని అవరోధాలు రావొచ్చు.. అవన్నీ దాటుకొని ముందుకు సాగాలని.. రాముడికి ఉడతాభక్తిలా ఈ పుస్తకంలోని కొటేషన్స్ సాయంగా నిలవాలని కోరుకుంటున్నాను.\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003eఇట్లు మీ\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003eప్రవీణ్ కుమార్ ముద్దం, జర్నలిస్ట్\u003c\/p\u003e","brand":"Praveen Kumar Muddham","offers":[{"title":"Default Title","offer_id":47242627907820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/rn-image_picker_lib_temp_2e3dd2d9-4325-4d63-ba98-98b210bce64b.png?v=1775351684","url":"https:\/\/www.krpublications.org\/products\/spoorthi-manthra","provider":"KR Publications","version":"1.0","type":"link"}