{"title":"భావన శంకరన్హ కలెక్షన్","description":"","products":[{"product_id":"sitha-sametha-raama","title":"సీతా సమేత రామ - Sitha Sametha Rama","description":"\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\"వర్షం తర్వాత చెప్పులకు అంటిన బురద చూసి చిరాకు పడే మనుషుల మధ్య,\n తడిసిన మట్టి ఇచ్చే సువాసనలో ఆనందం వెతికేలా రాసిన కథ.\"\u003c\/p\u003e\n\n \u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eఇతరులకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. అలా అని నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టే రకంకూడా కాదు. \"ప్రేమ చచ్చిపోయి, పాపాలు పెరిగిన ప్రపంచంలో.. పెరుగుతూ వస్తున్న ఆడపిల్లని..\". మనసుకి ఎంత వద్దు అనిపించినా, పెళ్లిచేసుకుని మరొకరి జీవితంలోకి వెళ్లక తప్పదు అని తెలుసు. నేను మాత్రమే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు కావాలనుకునే ఒక చిన్న ప్రేమ కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n \u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003e\"తల్లిదండ్రుల తగువుల్లో, ప్రస్తుత కాలపు ప్రేమల మధ్య మౌనంగా మారిపోయిన ప్రతి మనసుకి ప్రేమని మళ్ళీ పరిచయం చేస్తూ... ఓదార్పుగా నిలిచిన కథ – సీత సమేత రామ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47029187346668,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-27at1.02.19AM.jpg?v=1764185617"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/bhavana-sankaranha-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}