{"title":"హోమ్ పేజీ - ఫెచర్డ్ కలెక్షన్","description":"","products":[{"product_id":"brathukerigina-baatasaari","title":"బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari","description":"\u003cp\u003e వాస్తవికం, సీరాయి చప్పుళ్ళు ఈ గుణాలను కలగలిపి, తోబుట్టువలె పురుడుపోసుకున్న పుస్తకమే \u003cstrong\u003eబ్రతుకెరిగిన బాటసారి\u003c\/strong\u003e .\u003c\/p\u003e\n\n \u003cp style=\"text-align: justify;\"\u003eఇందులో కవిత్వాలు వాటికి తగ్గ ప్రాసలు, కొత్త పదాలు కంటే కూడా ఒక బాటసారి మాటలు తను అప్పుడప్పుడు పేల్చే తూటాలు, తను మనతో వేయించుకునే బాటలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పుస్తకంలో మాటలు రాని మనిషిలో పెనుమార్పులు రావాలి అనే కోరిక లేదు కానీ మారాలి అనుకునేవాళ్ళకి తోడుగా ఉంటాయనే ఆశ అయితే ఉంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":46997086044396,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/1_3644bf2e-14eb-46c9-8b7e-bfaf569965dc.jpg?v=1764176385"},{"product_id":"arunimalu","title":"అరుణిమలు - arunimalu","description":"\u003cp style=\"text-align: justify;\"\u003eఎన్నో రూపాంతరాలు చెందిన 'భూమికి' ఓర్పు ఎక్కువంటారు. తనలో, తనచుట్టూ, తనపై జరిగే అనేకానేక పరిణామాలను, ప్రకంపనలను, ప్రేలాపనలను మోస్తూ ఉంటుంది కాబట్టి! కానీ వాట నిర్వహించలేక తన గోడును వివరించలేక జీవిస్తున్న ప్రతి ప్రాణి వ్యధలను, జీవం లేని ప్రతి పదార్థాల బాధలను ఒడిసిపట్టి తెలుగనే కలంతో పుస్తకంలో బంధించింది. తన కంటే అసలు సహనశీలి ఆ సూర్యుడు అంటూ ఆయనని తన స్నేహితుడిలా పరిచయం చేసింది. మండే సూరీడిలో దాగున్న మోయలేని భారత్‌వపు బాధ్యతను పరికింపచేసింది. మానవాళికో ఆశ చూపిస్తూ మనల్ని పట్టించుకోని 'నేడు' లను గమనిస్తూ 'రేపు'లకు కొత్త స్ఫూర్తితో సిద్ధమవ్వాలని అర్థం చేయిస్తూ సాగే అక్షర ప్రయాణమే ఈ అరుణిమల అంతరార్థం.\u003c\/p\u003e\n\n \u003cp style=\"text-align: justify;\"\u003eపాఠకులారా! ఈ పుస్తకం మీకో చేదోడులా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోలేని సమయాల్లో, మీలో మీరు కుమిలిపోతున్న సందర్భాల్లో మిమ్మల్ని మేల్కొల్పే సాధనంగా నేను భావిస్తున్నాను.\u003c\/p\u003e","brand":"BUUK palace Publications","offers":[{"title":"Default Title","offer_id":47015903625452,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/arunimalu_front.jpg?v=1764176582"},{"product_id":"churakalu","title":"చురకలు - churakalu","description":"\u003cp\u003eచురకలు” అనేది సమకాలీన సమాజ పోకడల, మారుతున్న మనస్తత్వాలపై లేఖాగీతార్ధకంగా రాసిన చిన్న కవితల మాలిక. ఇందులో రచయిత విసిరిన “చురకలు” ద్వారా ప్రతి మనిషి ఆత్మసమీక్ష చేయాల్సిన అవసరాన్ని జగృహించేలా చేస్తుంది. ఇతర్థంలో, అనుకోకుండా కలిసిన పరిచయాలు, వ్యక్తిగత భావాలు, వాడే మాటల్లోని లోతు — ఇవన్నీ భావోద్వేగాలైన తళుకులుగా పుస్తకాలలో ప్రతిఫలిస్తాయి.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47020110315756,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/churakalu.jpg?v=1764176846"},{"product_id":"aanelu","title":"ఆనేలు - ఆనేలు","description":"\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan class=\"transliteration\"\u003eఆనెలు\u003c\/span\u003e \u003cspan\u003e(Calluses)\u003c\/span\u003e \u003cspan class=\"transliteration\"\u003eఅంటే\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅరికాళ్లలో\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eవేసే\u003c\/span\u003e \u003cspan\u003eచిన్నపాటి కాయలు అని అర్ధం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e \u003cspan\u003eమనిషి అడుగు తీసి అడుగు వేస్తే నొప్పిని గుర్తుచేయడమే వాటి కర్తవ్యం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e \u003cspan\u003eఅలానే అక్షరాలతో అల్లుకున్న పదాలు కూడా మనిషికి అప్పుడప్పుడు 'ఆనెలు' వంటివే అని నా భావన.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n \u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eమనిషి సన్మార్గంలో వెళ్ళినప్పుడు, హెచ్చులకి పోయినప్పుడు, అహంకారం తాలుకా హడావిడి పెరిగినప్పుడు ఆనెలు పడాల్సిందే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e \u003cspan\u003eఅంతే కాదు సమాజ విలువలు గుర్తుచేస్తూ, సోమరుల చెవుల్లో అరుస్తూ, నిస్సహాయుల ఆలోచనలకి పదును పెడుతూ మందిని ముందుకు నడిపించడమే ఈ ఆనెలు ప్రత్యేకత.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024499294444,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aanelu.jpg?v=1764176980"},{"product_id":"aakhari-siraa-chukkalu","title":"ఆఖరి సిరా చుక్కలు - aakhari sira chukkalu","description":"\u003cp\u003eమరణం అనే మహాసాగరంలో మమేకం అయ్యే ముందు ఓ రచయిత తన జీవితానికి కవితా రూపం ఇచ్చి సిరాతో తన అనుభవాలు, తన అనుభూతులు, గాయాలు, జ్ఞాపకాలు పంచుకోవడమే ఈ...\u003c\/p\u003e\n\n\u003cp style=\"text-align: right;\"\u003e \u003cstrong\u003eనా ఆఖరి సిరా చుక్కలు.\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024515186924,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aakhari_sira_chukkalu.jpg?v=1764177073"},{"product_id":"anantha-vilomaalu","title":"అనంత విలోమాలు - anantha vilomaalu","description":"\u003cp\u003e కొన్ని రాతలు రగిలే జ్వాలగా రాగాలు తీస్తుంటాయి\u003cbr\u003e ఇష్టంగా వినండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\n\u003cp\u003e మొరాయిస్తూ మారాం\u003cbr\u003e ఓపికగా చదవండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఇంకొన్ని మనసుని ప్రేమగా పిలుస్తాయి\u003cbr\u003e హాయిగా పలుకరించండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\n \u003cp\u003eమరిన్ని మొహంతో కూరత్వాన్ని కనబరుస్తాయి\u003cbr\u003e భారంగా వున్నా భరిస్తూ చదవండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఏదేమైనప్పటికీ చదివాక పొందిన అనుభూతిని నాతో పంచుకోండి\u003c\/p\u003e\n\n\u003cp style=\"text-align: right;\"\u003e \u003cspan class=\"transliteration\"\u003eడా\u003c\/span\u003e \u003cspan\u003e||\u003c\/span\u003e \u003cspan class=\"transliteration\"\u003eశ్రీ\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅనుహ్య\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eరావిళ్ళ\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024519839980,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-26at7.52.30PM_1.jpg?v=1764177162"},{"product_id":"nissabdhapu-chappullu","title":"నిశ్శబ్దపు చప్పుళ్ళు - nissabdhapu chappullu","description":"\u003cp\u003e ఇదివరకే మానసికంగా చనిపోయిన నేను\u003c\/p\u003e\n\n\u003cp\u003e శారీరకంగా చనిపోయినంత మాత్రాన నేను గెలిచినట్టు కాదనిపించింది.\u003c\/p\u003e\n\n \u003cp\u003eఅయినా కూడా బ్రతికి ఏం చేయగలను అనిపించింది.\u003c\/p\u003e\n\n\u003cp\u003e చనిపోవాలని అనుకున్నాను. చనిపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను.\u003c\/p\u003e\n\n\u003cp\u003e నాకు అదృష్టం కూడా తోడు లేడని అప్పుడే అర్ధమైంది.\u003c\/p\u003e\n\n\u003cp\u003e చనిపోయేందుకు చేసిన ప్రయత్నాల్లో ప్రతీ సారి విఫలం అయ్యేదాన్ని,\u003c\/p\u003e\n\n\u003cp\u003e నా చావు కూడా నా ఓపికను పరీక్షించాలని అనుకుందేమో!\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఒంటరిగా అన్నిటినీ ఎదుర్కునే శక్తి లేదు. కానీ గడిచే ప్రతీ క్షణం నాకేదో నేర్పిస్తూనే ఉంది.\u003c\/p\u003e\n\n \u003cp\u003eసంతోషంగా జీవించడమే జీవితం కాదు.\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఇలాంటి చేదు అనుభవాల్ని మోస్తూ భారంగా బ్రతకగలగడం కూడా గొప్ప జీవితమే అనిపించింది.\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఇప్పటికీ కూడా నాకు అర్ధంకాని విషయం... నలిగిన ఒక ఆడదాని జీవితాన్ని పదే పదే అసహ్యించుకునే సమాజమే మారనప్పుడు మగ ముసుగులో జీవించే మృగాలు మారగలవా....?\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024530096364,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/nissabdhapu_chappullu.jpg?v=1764177415"},{"product_id":"edhureetha","title":"ఎదురీత - ఎదురీత","description":"\u003cp style=\"text-align: center;\"\u003e నన్ను అల్లుకున్న భావం\u003cbr\u003e దానికోసం\u003cbr\u003e నేను అందుకున్న కలం\u003cbr\u003e అదో మంచి కాలం\u003cbr\u003e అప్పుడు నేనో కవిత రాస్తే !!  \u003cbr\u003eఆరోజు అమావాస్యైనా\u003cbr\u003e నా ఎదలో వెన్నెల కురిసిన ఆనవాళ్ళు\u003cbr\u003e ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉన్నా\u003cbr\u003e నా మదిలో వేవేల ఈలల గోలలు !!\u003c\/p\u003e\n\n\u003cp style=\"text-align: right;\"\u003e \u003cspan class=\"transliteration\"\u003e- అల్లం\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅరుణ్\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eకుమార్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024562667756,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/edhureetha.jpg?v=1764177557"},{"product_id":"meluko","title":"మేలుకో - మెలుకో","description":"\u003cp style=\"text-align: center;\"\u003e ఈ \" \u003cstrong\u003eమేలుకో\u003c\/strong\u003e \" కవితాసంపుటికి మొదలు నా బాల్యం\u003cbr\u003e బడి తరగతిన నా మెదడున మెదిలిన మొదటి కవిత.\u003cbr\u003e ఈ పుస్తకానికి నాంది.\u003cbr\u003e \"పుట్టాడు పేదలపొట్టనా,\u003cbr\u003e సాగించినాడు తెలంగాణ పోరాటం,\u003cbr\u003e కాంక్షించాడు విజయ గర్జన,\u003cbr\u003e జయించినాడు ఆశయ భావన,\u003cbr\u003e కానీ చివరకు దక్కలేదు మనకు ఆయన,\u003cbr\u003e తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు \"\u003cbr\u003e\u003c\/p\u003e\n\n\u003cp style=\"text-align: right;\"\u003e - అరుణ్ వంకేశ్వరం\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027468533996,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-28at11.39.19PM.jpg?v=1764357422"},{"product_id":"vruddhasramam","title":"వృద్ధాశ్రమం - vruddhasramam","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు,\u003cbr\u003e భూమి మాత్రమే శాశ్వతం.\u003cbr\u003e నువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా\u003cbr\u003e ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది.\u003cbr\u003e నీ చావుకి సమయం రానంత వరకు\u003cbr\u003e ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.\u003cbr\u003e నాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు\u003cbr\u003e సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకుపడుతున్నప్పుడు\u003cbr\u003e ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నించే\u003cbr\u003e ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027477315820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/vriddhasramam.jpg?v=1764177787"},{"product_id":"nayana-నయన","title":"నయన - Nayana","description":"\u003cp\u003eఒక యుద్ధం తాలూకు జ్ఞాపకాల్ని మనం ఎంత వరకు మొయ్యగలం. ఇక్కడ యుద్ధమంటే కురుక్షేత్రం కాదు జీవితం. ఆ కథనరంగంలో “ప్రేమ” అనే సైనికుడు ఎదురైతే……\u003cbr\u003eఅతనితో పరిచయం పెంచుకుని పయనిస్తే…….\u003cbr\u003e ఆ మజిలీ ముగింపుకి ముందు ఆ సైనికుడితో గమ్యం లేని జ్ఞాపకంతో నిరంత యుద్ధం చెయ్యాల్సి వస్తే….\u003cbr\u003eఈ కథలో కథానాయకుడి మదిలో అలజడికి అక్షర రూపం ఇది! \u003cbr\u003eఇది చదివాక వదిలేసిన జ్ఞాపకాలను వెంట తెచ్చుకున్న మీ అనుభవాలతో బహుశా మీరు కూడా యుద్ధం చేస్తారని నా నమ్మకం!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47473789239532,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/rn-image_picker_lib_temp_88df7d7b-7603-4409-a48d-11672d17d03a.jpg?v=1775351875"},{"product_id":"sravani-the-red-moon","title":"Sravani The Red Moon - శ్రావణి the Red Moon","description":"\u003cp\u003eప్రేమ.. స్నేహాన్ని దూరం చేసినప్పుడు..,\u003cbr\u003e \u003cbr\u003eకోల్పోయిన దానికన్నా కోల్పోయిన విధానం చిత్రవధ చేసినప్పుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eకోల్పోయిన దాన్ని చూసి, వ్యవస్థలు నవ్వినప్పుడు, విలువలు లొంగినప్పుడు.., \u003c\/p\u003e\n\u003cp\u003eమితిమీరిన ప్రేమతో రాక్షసుడిగా మారినప్పుడు,\u003c\/p\u003e\n\u003cp\u003eఒక ఉత్కంఠకరమైన కథనం మొదలై,\u003cbr\u003eఅనేక మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులో ఒక అధ్యాయాన్ని లిఖిస్తూ.... అందమైన ప్రతీకారంతో మొదలై ముగిసిన క్రైమ్ కథ..!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47474168299756,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/3dmockupimage.jpg?v=1776824099"},{"product_id":"krishna-rakakai-rukhmini","title":"Krishna Rakakai Rukhmini - కృష్ణ రాకకై రుక్మిణి","description":"\u003cp\u003e“కృష్ణ రాకకై రుక్మిణి”\u003cbr\u003eఇది ఒక ప్రేమ కథ కాదు…\u003cbr\u003eఒక భావం.\u003cbr\u003eపదాల్లో పూర్తిగా చెప్పలేని\u003cbr\u003eకొన్ని నిశ్శబ్ద అనుభూతుల ప్రయాణం.\u003cbr\u003eమన జీవితంలో ఎప్పుడో\u003cbr\u003eమనసుకు దగ్గరగా వచ్చిన\u003cbr\u003eఒక జ్ఞాపకం లాంటి కథ.\u003cbr\u003eకొన్ని ప్రశ్నలు ఉంటాయి…\u003cbr\u003eజవాబులు లేకపోయినా\u003cbr\u003eమనసులో మిగిలిపోతాయి.\u003cbr\u003eఈ పుస్తకం కూడా అలాంటిదే—\u003cbr\u003eచదివాక ముగియదు…\u003cbr\u003eమనసులో ఎక్కడో కొనసాగుతుంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47511093149932,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/BookImage.jpg?v=1776101507"},{"product_id":"jeevacchavam","title":"జీవచ్ఛవం - Jeevacchavam","description":"\u003cp\u003e“జీవచ్ఛవం” పుస్తకం మనిషి జీవితంలోని భావోద్వేగాలను చాలా నిజాయితీగా చూపించే కథ. ఇందులో ముఖ్యంగా సాధారణ మనుషుల జీవితాల్లో జరిగే సంఘటనలు, వారి బాధలు, ప్రేమలు, తప్పులు, మార్పులు ప్రతిబింబిస్తాయి. ఒక తల్లి తన కుమారుడిపై చూపే అపారమైన ప్రేమ, అతడు చెడు అలవాట్ల వల్ల పడే దారుణ పరిణామాలు మనసుకు తాకే విధంగా ఉంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఇక యువత జీవితాన్ని చూపించే భాగాల్లో ప్రేమ, ఆకర్షణ, అహంకారం, స్నేహం వంటి భావాలు బలంగా కనిపిస్తాయి. కొంతమంది పాత్రలు ప్రేమలో అతి చేసి హింసాత్మకంగా ప్రవర్తించడం ద్వారా, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. అదే సమయంలో నిజమైన స్నేహం, కుటుంబ విలువలు ఎంత ముఖ్యమో కూడా తెలియజేయడం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eమొత్తానికి, ఈ పుస్తకం మనిషి బ్రతికున్నప్పటికీ భావోద్వేగంగా చనిపోయినట్టుగా మారే పరిస్థితులను చూపిస్తూ, జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అనే విషయంలో ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47524268376300,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/jeevachavam.jpg?v=1776096426"},{"product_id":"swarganiki-daari","title":"Swarganiki Daari","description":"\u003cp\u003e   మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే చచ్చిపోతాడు ! కానీ చావుకి పుట్టుకకి మధ్య బ్రతుకుని సాగించడానికి ప్రేమ చాలా అవసరం. తల్లిదండ్రుల ప్రేమ దొరక్కపోతే పిల్లలు ఎంత అల్లాడిపోతారో.... అలాగే జీవిత భాగస్వామి ప్రేమ దొరక్కపోయినా అంతే బాధపడతారు. అలాంటి పరిస్థితిలోనే ఉంది ఈ నవల లోనే నైషద. ఆమె ఆశించిన ప్రేమ దొరక్కపోయినా మొండిగా బ్రతికింది. ఆమె ఎప్పుడూ ఒక ఆత్మ న్యూనత భావంతో ఉండేది. అందుకు కారణం .....ఆమెకు ఏమీ చేతకాదని , ఎందుకు పనికిరాదని తన కుటుంబమే తనని అవమానించేది. ఎప్పుడూ అవమానాలు, చిత్కారాలు, వెక్కిరింపులే తప్ప ఆమెను అభిమానించిన వాళ్లు ఆమె జీవితంలో తారసపడలేదు. ఆమె చావాలని చాలాసార్లు అనుకుంది కానీ  చచ్చిపోతే వాళ్ళ మాటలు నిజం అవుతాయి. తనకి ఏమీ చేతకాదని తను ఎందుకు పనికిరాదని వాళ్ళ మాటే నిజం అవుతుందని గ్రహించి ఓర్పుతో మొండితనంతో ధైర్యంగా ముందుకు అడుగు వేసి తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకొంది అన్నదే ఈ నవల కథాంశం. నేటి సమాజంలో లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు ! అలాంటప్పుడు ఒక ఇంటి ఇల్లాలకి ఎవరైనా మర్యాద ఇస్తున్నారా  ? ఆమె ఇంటిడి చాకిరి చేసిన ఎప్పుడు ఆమెకు గౌరవం ఇవ్వరు . మరి అలాంటి ఇంటి ఇల్లాలి పరిస్థితి ఎలా ఉందో నైషద పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కొత్త కథేమీ కాదు ! ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఇటువంటి ఎన్నో అనుభవాలను పరిస్థితులను ఎదుర్కొని ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు ! మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన ఆడపిల్ల ఉండే ఉంటుంది . ఒక్కసారి అడిగి చూడండి ఆమె పడే బాధ ఏమిటో మీకు అర్థమవుతుంది.\u003c\/p\u003e","brand":"acchamga telugu","offers":[{"title":"Default Title","offer_id":47666611847404,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/swarganikidaari.jpg?v=1779775566"},{"product_id":"naalaaga-endaro-నాలాగా-ఎందరో","title":"Naalaaga Endaro - నాలాగా ఎందరో","description":"","brand":"acchamga telugu","offers":[{"title":"Default Title","offer_id":47669372846316,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/e43c3f0d-4641-4296-96e4-89476e8391a5.jpg?v=1779800706"},{"product_id":"nine-moons","title":"Nine Moons","description":"\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eIf you are holding this book while planning to be a mother or \u003cspan style=\"mso-spacerun: yes;\"\u003e \u003c\/span\u003epregnant, tired, emotional, excited, scared, or all of it together—this book is for you.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003ePregnancy is a strange miracle. Not because it is always beautiful, but because it changes you in ways you never expected. People talk about the baby growing. Few talk about \u003ci\u003eyou\u003c\/i\u003e growing, your patience, your sensitivity, your fear, your strength, your love.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; line-height: 115%;\"\u003e\u003cb\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003e9 Moons\u003c\/span\u003e\u003c\/b\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003e is written for the moments you don’t post.\u003cbr\u003eThe moments when you smile and worry at the same time.\u003cbr\u003eThe moments when you want reassurance, not advice.\u003cbr\u003eThe moments when you want someone to say, “What you’re feeling is normal.”\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eThis book doesn’t pretend every day is magical. Some days are heavy. Some are confusing. Some are quiet victories. But all of them matter. Because every day you are becoming a mother, slowly, silently and more beautifully.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eRead this book like you would talk to a friend who truly understands. Keep what helps. Skip what doesn’t. Come back whenever you need to feel steady again.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eAnd if there’s one truth this book wants to leave you with, it is this:\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eYou don’t have to be perfect to be a good mother.\u003cbr\u003eYou only have to be present.\u003cbr\u003eAnd you already are.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47670474047724,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/2e2e355c-1de5-46de-95d3-11bb98ce6366.jpg?v=1779807158"},{"product_id":"nenu-seethamahalaxmi-ni","title":"Nenu Seethamahalaxmi ni","description":"\u003cp\u003e“నేను  సీతామహాలక్ష్మీ ని”ఈ కథ కేవలం ఒక ప్రేమకథ కాదు.ఒక మనసు తనను తాను గుర్తించుకునే అందమైన ప్రయాణం.ఈ నవలలో మీరు చదవబోయేది అభిరామ్ – సీతామహాలక్ష్మీ ప్రేమకథ మాత్రమే కాదు. ప్రతి మనిషి హృదయంలో నిశ్శబ్దంగా దాగి ఉండే భావోద్వేగాలకు అద్దం పట్టే కథ.కొన్ని కథలు చదివిన వెంటనే మరచిపోతాం.\u003cbr\u003eకొన్ని కథలు చాలా కాలం వరకు గుర్తుంటాయి.కానీ మరికొన్ని కథలు మాత్రం మన జీవితంలోనే ఎక్కడో ఒక చోట మనమే ఉన్నట్టుగా అనిపిస్తాయి.“నేను  సీతామహాలక్ష్మీ ని” కూడా అలాంటి కథే.\u003cbr\u003eమన చుట్టూ ప్రతిరోజూ కనిపించే మనుషులు.మనం ప్రతిరోజూ వినే మాటలు.జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనమూ అనుభవించిన భావోద్వేగాలతో అల్లుకున్న కథ ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథలో అభిరామ్ ఉన్నాడు,సీతామహాలక్ష్మీ ఉంది.వారి మధ్య మొదలైన ఒక సాధారణ పరిచయం ప్రేమగా మారడం ఆ ప్రేమలోని మధురమైన క్షణాలు, ఎదురయ్యే ఎడబాటు,భరించలేని వేదన అంతటితో ఆగిపోదు తల్లిదండ్రుల ఆవేదన కుటుంబ అనుబంధాల విలువ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత స్నేహం, త్యాగం, బాధ్యత, నమ్మకం మన జీవితాల్లో ప్రతిరోజూ జరిగే ఎన్నో చిన్న చిన్న సంఘటనలు, మనసును కదిలించే అనుభూతులు ఈ కథలో సహజంగా ప్రవహిస్తాయి.\u003cbr\u003eఆశగా రాద్దామనుకున్న కథకి అక్షరాల తోడు ఈ \"నేను  సీతామహాలక్ష్మిని\"\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47832528912620,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/1ea7c41c-a0ec-4f78-b07e-5397682900b5.jpg?v=1782542218"},{"product_id":"mine-is-yours","title":"Mine is yours","description":"\u003cp\u003eMine Is Yours by Kinnera Venkat is a poignant contemporary drama exploring the intersections of deep personal connection, traditional family expectations, and the courage to reclaim one’s voice. When Bhanu and Shravan’s bond is pushed to the brink by rigid societal pressures, a desperate choice leads to a medical crisis involving a banned neuro-agent that triggers selective amnesia. As Bhanu’s world blurs and she loses the memory of the most significant person in her life, the narrative transforms into a gripping investigative thriller. Through her brother Akash’s discovery of a dangerous nationwide drug racket, their personal tragedy evolves into a powerful mission for restorative justice and mental health awareness. Venkat delivers a compelling commentary on the resilience of the human spirit, illustrating how a family’s pride can eventually transform into unconditional support. Ultimately, Mine Is Yours is an inspiring testament to the heart’s ability to remember what the mind has lost, proving that even in the darkest silence, every burden can find a home in another heart.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":48004517429484,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/Coverpage_c79787e3-e21a-40d4-88df-27373be3d17c.jpg?v=1785087381"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/home-page-fetured-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}