{"title":"కార్తికే తాళ్లూరి కలెక్షన్","description":"","products":[{"product_id":"kavvinche-kathalu","title":"క(న)వ్వించే కథలు - kavvinche kathalu","description":"\u003cp\u003eనా మనసు లోతుల్లో ఆలోచిస్తున్న\u003cbr\u003e ఆలోచనలకి గాలాడక అల్లాడుతున్నపుడు,\u003cbr\u003e నల్లటి నా కళ్ళకి తెల్లటి కాగితం చూపించిందొకామె.\u003cbr\u003e\n నా అలజడి గుండె గదుల్లో\u003cbr\u003e వాన కురిపించి, తడిని నింపి,\u003cbr\u003e నాలో ఉన్న భావాల్ని కాలువ కట్టేలా చేసి,\u003cbr\u003e సిరాని నా సిరల్లో నింపేసింది.\u003cbr\u003e\n ఆ క్షణం కాగితం ఇక నా జీవితం\u003cbr\u003e అన్నట్టుగా సాగాలని\u003cbr\u003e అనుభవాల అనుభూతులతో\u003cbr\u003e అక్షరాల చుక్కలతో\u003cbr\u003e ముగ్గుల్ని వేసి, ముగ్ధుల్ని చేయడానికి\u003cbr\u003e నాకు తెలీకుండానే  \u003cbr\u003eనా చేతి వేళ్ళు ముడుచుకున్నాయి.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027458408684,"sku":null,"price":143.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/kavvinche_kathalu.jpg?v=1764177619"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/karthikey-thalluri-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}