{"title":"కెఆర్ రాస్తుంది","description":"\u003cp\u003eA collection of books authored by Kondalrao Addagalla\u003c\/p\u003e","products":[{"product_id":"brathukerigina-baatasaari","title":"బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari","description":"\u003cp\u003e వాస్తవికం, సీరాయి చప్పుళ్ళు ఈ గుణాలను కలగలిపి, తోబుట్టువలె పురుడుపోసుకున్న పుస్తకమే \u003cstrong\u003eబ్రతుకెరిగిన బాటసారి\u003c\/strong\u003e .\u003c\/p\u003e\n\n \u003cp style=\"text-align: justify;\"\u003eఇందులో కవిత్వాలు వాటికి తగ్గ ప్రాసలు, కొత్త పదాలు కంటే కూడా ఒక బాటసారి మాటలు తను అప్పుడప్పుడు పేల్చే తూటాలు, తను మనతో వేయించుకునే బాటలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పుస్తకంలో మాటలు రాని మనిషిలో పెనుమార్పులు రావాలి అనే కోరిక లేదు కానీ మారాలి అనుకునేవాళ్ళకి తోడుగా ఉంటాయనే ఆశ అయితే ఉంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":46997086044396,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/1_3644bf2e-14eb-46c9-8b7e-bfaf569965dc.jpg?v=1764176385"},{"product_id":"churakalu","title":"చురకలు - churakalu","description":"\u003cp\u003eచురకలు” అనేది సమకాలీన సమాజ పోకడల, మారుతున్న మనస్తత్వాలపై లేఖాగీతార్ధకంగా రాసిన చిన్న కవితల మాలిక. ఇందులో రచయిత విసిరిన “చురకలు” ద్వారా ప్రతి మనిషి ఆత్మసమీక్ష చేయాల్సిన అవసరాన్ని జగృహించేలా చేస్తుంది. ఇతర్థంలో, అనుకోకుండా కలిసిన పరిచయాలు, వ్యక్తిగత భావాలు, వాడే మాటల్లోని లోతు — ఇవన్నీ భావోద్వేగాలైన తళుకులుగా పుస్తకాలలో ప్రతిఫలిస్తాయి.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47020110315756,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/churakalu.jpg?v=1764176846"},{"product_id":"aanelu","title":"ఆనేలు - ఆనేలు","description":"\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan class=\"transliteration\"\u003eఆనెలు\u003c\/span\u003e \u003cspan\u003e(Calluses)\u003c\/span\u003e \u003cspan class=\"transliteration\"\u003eఅంటే\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅరికాళ్లలో\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eవేసే\u003c\/span\u003e \u003cspan\u003eచిన్నపాటి కాయలు అని అర్ధం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e \u003cspan\u003eమనిషి అడుగు తీసి అడుగు వేస్తే నొప్పిని గుర్తుచేయడమే వాటి కర్తవ్యం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e \u003cspan\u003eఅలానే అక్షరాలతో అల్లుకున్న పదాలు కూడా మనిషికి అప్పుడప్పుడు 'ఆనెలు' వంటివే అని నా భావన.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n \u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eమనిషి సన్మార్గంలో వెళ్ళినప్పుడు, హెచ్చులకి పోయినప్పుడు, అహంకారం తాలుకా హడావిడి పెరిగినప్పుడు ఆనెలు పడాల్సిందే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e \u003cspan\u003eఅంతే కాదు సమాజ విలువలు గుర్తుచేస్తూ, సోమరుల చెవుల్లో అరుస్తూ, నిస్సహాయుల ఆలోచనలకి పదును పెడుతూ మందిని ముందుకు నడిపించడమే ఈ ఆనెలు ప్రత్యేకత.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024499294444,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aanelu.jpg?v=1764176980"},{"product_id":"kala-kathalu","title":"కళ కథలు - Kala Kathalu","description":"\u003cp style=\"text-align: center;\"\u003eవెతికితే తట్టే కథలు వేరు,\u003cbr\u003eవెతుక్కుంటూ వచ్చే కథలు వేరు. \u003cbr\u003eఈ కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. \u003cbr\u003eనాకు తోచినట్లు కాకుండా వాటిని తలుచుకుంటూ రాయమని అడిగాయి.\u003cbr\u003eకవితలతో మూడు పుస్తకాలకి నాంది పలికిన నా కలాన్ని \u003cbr\u003eఈసారి ఇలా కథల కోసం కదలించాను. \u003cbr\u003eకథ రాయడం ఒక కళ అని భావించి \u003cbr\u003e'కళ కథలు' గా నామకరణం చేశాను.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47074586657004,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-07at9.00.22PM.jpg?v=1765165427"},{"product_id":"siraayi-chappullu","title":"సిరాయి  చప్పుళ్ళు - Sirayi Chappullu","description":"\u003cp\u003eవాస్తవికం అనే పుస్తకంతో రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన నేను \u003cbr\u003e ఈ సిరాయి చప్పుళ్ళుని మీకు వినిపించాలనుకుంటున్నాను.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకం గురించి చెప్పాలంటే \u003cbr\u003eమనసులో కుమిలిపోతూ మనిషి చెప్పుకోలేని బాధల్ని,\u003cbr\u003e ప్రకృతిని వికృతంగా చేస్తున్న మనిషి ఆగడాల్ని చూసి తట్టుకోలేక \u003cbr\u003eనిదురపోతున్న తెల్లటి కాగితాన్ని తట్టి లేపి \u003cbr\u003eఅక్షరాలని అల్లుతూ పదాలని పేర్చుతూ కవితలుగా కూర్చి \u003cbr\u003eకాగితాలపై చప్పుళ్ళు చేస్తూ ఘోషని వినిపించేవే \u003cbr\u003eఈ సిరాయి చప్పుళ్ళు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో అంతర్భాగంగా ఉండే చురకులు, \u003cbr\u003eరెండే వాక్యాలతో మనిషికి తగిలే వేడి నూనె చురకల్లా మనుసుని గుచ్చి వదులుతాయ్,\u003cbr\u003eకను రెప్ప వెయ్యకుండా చేస్తాయ్.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47076698751212,"sku":"9789354456756","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-08at9.21.30PM.jpg?v=1765211532"},{"product_id":"manalone-srinivasu","title":"మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu","description":"\u003cp\u003eసప్తధార ఏడు పుస్తకాల కలయిక ఏడు పాత్రల కదలిక. ప్రతీ కోణంలో ఒక కథ పురుడు పోసుకుంటుంటే, ప్రతీ కథలో కొత్త కోణాలు వెలువడుతూ ఉంటాయి. \u003cbr\u003eపాత్రల తాలూకా కొలమానాలు సంగతి పాఠకులకి వదిలేస్తూ వాటి మధ్య జరిగే సంఘర్షణలు, సంభాషణలు నేను పూరిస్తూ, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాను.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47097599262956,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-12at5.13.24PM.jpg?v=1765540152"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/collections\/WhatsApp_Image_2025-11-18_at_7.55.16_AM.jpg?v=1776394858","url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/kr-writes.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}