{"title":"లలితా కలెక్షన్","description":"","products":[{"product_id":"nissabdhapu-chappullu","title":"నిశ్శబ్దపు చప్పుళ్ళు - nissabdhapu chappullu","description":"\u003cp\u003e ఇదివరకే మానసికంగా చనిపోయిన నేను\u003c\/p\u003e\n\n\u003cp\u003e శారీరకంగా చనిపోయినంత మాత్రాన నేను గెలిచినట్టు కాదనిపించింది.\u003c\/p\u003e\n\n \u003cp\u003eఅయినా కూడా బ్రతికి ఏం చేయగలను అనిపించింది.\u003c\/p\u003e\n\n\u003cp\u003e చనిపోవాలని అనుకున్నాను. చనిపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను.\u003c\/p\u003e\n\n\u003cp\u003e నాకు అదృష్టం కూడా తోడు లేడని అప్పుడే అర్ధమైంది.\u003c\/p\u003e\n\n\u003cp\u003e చనిపోయేందుకు చేసిన ప్రయత్నాల్లో ప్రతీ సారి విఫలం అయ్యేదాన్ని,\u003c\/p\u003e\n\n\u003cp\u003e నా చావు కూడా నా ఓపికను పరీక్షించాలని అనుకుందేమో!\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఒంటరిగా అన్నిటినీ ఎదుర్కునే శక్తి లేదు. కానీ గడిచే ప్రతీ క్షణం నాకేదో నేర్పిస్తూనే ఉంది.\u003c\/p\u003e\n\n \u003cp\u003eసంతోషంగా జీవించడమే జీవితం కాదు.\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఇలాంటి చేదు అనుభవాల్ని మోస్తూ భారంగా బ్రతకగలగడం కూడా గొప్ప జీవితమే అనిపించింది.\u003c\/p\u003e\n\n\u003cp\u003e ఇప్పటికీ కూడా నాకు అర్ధంకాని విషయం... నలిగిన ఒక ఆడదాని జీవితాన్ని పదే పదే అసహ్యించుకునే సమాజమే మారనప్పుడు మగ ముసుగులో జీవించే మృగాలు మారగలవా....?\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024530096364,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/nissabdhapu_chappullu.jpg?v=1764177415"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/lalitha-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}