{"title":"పెదవేగి సత్యప్రకాష్ సేకరణ","description":"","products":[{"product_id":"vruddhasramam","title":"వృద్ధాశ్రమం - vruddhasramam","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు,\u003cbr\u003e భూమి మాత్రమే శాశ్వతం.\u003cbr\u003e నువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా\u003cbr\u003e ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది.\u003cbr\u003e నీ చావుకి సమయం రానంత వరకు\u003cbr\u003e ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.\u003cbr\u003e నాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు\u003cbr\u003e సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకుపడుతున్నప్పుడు\u003cbr\u003e ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నించే\u003cbr\u003e ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027477315820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/vriddhasramam.jpg?v=1764177787"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/pedavegi-satyaprakash-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}