{"title":"రాజ్ కలెక్షన్","description":"","products":[{"product_id":"neti-samaajam","title":"నేటి సమాజం - neti samaajam","description":"\u003cp style=\"text-align: center;\"\u003e ఎంతటి వెర్రి వాడిని నేను\u003cbr\u003e నేను రాసే ఈ అక్షరాలతో\u003cbr\u003e ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను.\u003cbr\u003e ఎవడు చదువుతాడు\u003cbr\u003e నేను రాసే ఈ పుస్తకాన్ని\u003cbr\u003e ఎవడు వింటాడు\u003cbr\u003e నా పుస్తకం లో దాగి ఉన్న ఘోషని.\u003cbr\u003e తెలుగు సరిగా చదవటం రాని నేటి యువతకి\u003cbr\u003e మంచం మీద ముసలిదాని గురించి చెబుతున్నాను.\u003cbr\u003e కామకులకి\u003cbr\u003e ఒక చిట్టితల్లి నరకయాతనని చెప్పుచున్నాను\u003cbr\u003e ఒళ్ళు బద్ధకంతో ఉన్న నేటి యువతరానికి\u003cbr\u003e కష్టాల గురించి చెప్పుచున్నాను  \u003cbr\u003eఎంతటి వెర్రి వాడిని నేను\u003cbr\u003e నేను రాసే ఈ అక్షరాలతో\u003cbr\u003e ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027535282412,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/neti_samajam.jpg?v=1764178153"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/raj-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}