{"title":"సుంక ధరణి కలెక్షన్","description":"","products":[{"product_id":"arunimalu","title":"అరుణిమలు - arunimalu","description":"\u003cp style=\"text-align: justify;\"\u003eఎన్నో రూపాంతరాలు చెందిన 'భూమికి' ఓర్పు ఎక్కువంటారు. తనలో, తనచుట్టూ, తనపై జరిగే అనేకానేక పరిణామాలను, ప్రకంపనలను, ప్రేలాపనలను మోస్తూ ఉంటుంది కాబట్టి! కానీ వాట నిర్వహించలేక తన గోడును వివరించలేక జీవిస్తున్న ప్రతి ప్రాణి వ్యధలను, జీవం లేని ప్రతి పదార్థాల బాధలను ఒడిసిపట్టి తెలుగనే కలంతో పుస్తకంలో బంధించింది. తన కంటే అసలు సహనశీలి ఆ సూర్యుడు అంటూ ఆయనని తన స్నేహితుడిలా పరిచయం చేసింది. మండే సూరీడిలో దాగున్న మోయలేని భారత్‌వపు బాధ్యతను పరికింపచేసింది. మానవాళికో ఆశ చూపిస్తూ మనల్ని పట్టించుకోని 'నేడు' లను గమనిస్తూ 'రేపు'లకు కొత్త స్ఫూర్తితో సిద్ధమవ్వాలని అర్థం చేయిస్తూ సాగే అక్షర ప్రయాణమే ఈ అరుణిమల అంతరార్థం.\u003c\/p\u003e\n\n \u003cp style=\"text-align: justify;\"\u003eపాఠకులారా! ఈ పుస్తకం మీకో చేదోడులా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోలేని సమయాల్లో, మీలో మీరు కుమిలిపోతున్న సందర్భాల్లో మిమ్మల్ని మేల్కొల్పే సాధనంగా నేను భావిస్తున్నాను.\u003c\/p\u003e","brand":"BUUK palace Publications","offers":[{"title":"Default Title","offer_id":47015903625452,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/arunimalu_front.jpg?v=1764176582"},{"product_id":"bhumini-nenu","title":"భూమిని నేను - Bhumini nenu","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\"ప్రేమలేక మిగిలిపోయిన ప్రేమలేఖను నేను!\"\u003cbr\u003eఈ ఒక్క వాక్యంలోనే స్త్రీ ఆంతరంగిక ప్రపంచం ఉంది. \u003cbr\u003eప్రేమించి భంగపడిన మానని గాయాలు ఉన్నవి.\u003cbr\u003eభూ కంపాలను రిక్టర్ స్కేల్ తో కొలుస్తున్నాం,\u003cbr\u003eమరి పగుళ్లొచ్చిన స్త్రీ హృదయాన్ని ఏం పరికరాలతో కొలుస్తాం? \u003cbr\u003eకొలవడం మాట అటుంచితే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నామా? \u003cbr\u003eఇలాంటి రచనలు వచ్చినపుడు ఆమె కూడా మనలాంటి మనిషే అని తెలుసుకుంటాం.\u003cbr\u003eమనలోపలి ఆధిపత్యాలను తుంచి వేసుకుంటాం.\u003cbr\u003e\u003cbr\u003e“Bhoomi ni Nenu” is a unique literary work that reflects human emotions through the voice of the Earth. In some parts, the Earth speaks like a mother; in others, she takes the form of a girl, responding to social issues, emotions, and experiences.\u003cbr\u003eThis launch event will include a brief reading session, author interaction, and a discussion on the inspiration behind the book and its message.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Sunka Dharani","offers":[{"title":"Default Title","offer_id":47128204935404,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-18at3.57.47PM_1.jpg?v=1766068434"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/sunka-dharani-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}