{"title":"విద్యాసాగర్ యాసరవేణి కలెక్షన్","description":"","products":[{"product_id":"aggi-raathalu","title":"అగ్గి రాతలు - aggiraathalu","description":"\u003cp style=\"text-align: center;\"\u003e ఈ నా పుస్తకం...\u003cbr\u003e నా కపాల గూడులో జరిగిన యుద్దంలో నుంచి\u003cbr\u003e పుట్టిన పురిటి బిడ్డ...\u003cbr\u003e నాలో ఆవేశానికి ఆక్రోశానికి మధ్యలో రగిలిన\u003cbr\u003e అగ్ని కణం..\u003cbr\u003e వ్యవస్థలు అవస్థలు పడుతుంటే..\u003cbr\u003e అసమానతలు అడుగడుగునా అక్కసు కక్కుతుంటే\u003cbr\u003e అంధకారం కళ్ళ నిండా కుక్కుకొని..\u003cbr\u003e అందంగా ఆనందంగా జీవిస్తున్నాం...\u003cbr\u003e బద్దకపు, అబద్ధపు బ్రతుకు బతుకుతున్నాం..\u003cbr\u003e కుల మత రొచ్చు\u003cbr\u003e మనిషి మనిషికీ మధ్య జరిగే చిచ్చులు  \u003cbr\u003eఅంటరానితనాన్ని పెంచి పోషించే శక్తులు...\u003cbr\u003e ఆడపిల్లల్ని ఆగాదంలోకి తోసే కుయుక్తులు..\u003cbr\u003e అన్ని చూసి...\u003cbr\u003e నా కోప తుఫాన్ నుంచి కొట్టుకొచ్చిన పుస్తకం..\u003cbr\u003e నా వేదన వడగండ్ల నుంచి ఉబికి వచ్చిన పుస్తకం..\u003cbr\u003e నా గుండె గాండ్రింపు గాలి నుంచి జన్మించిన పుస్తకం..\u003cbr\u003e అగ్గి లాంటి నిజాలు బుగ్గి కాకుండా..\u003cbr\u003e బరువెక్కిన హృదయంతో.. బాధతో రాస్తున్న పుస్తకం...\u003cbr\u003e ఈ నా అగ్గిరాతలు... మన తలరాతలను మార్చే రాతలు..\u003cbr\u003e\u003c\/p\u003e\n\n\u003cp style=\"text-align: right;\"\u003e - విద్యాసాగర్ యాసరవేణి\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027528728812,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aggiraathalu.jpg?v=1764177874"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/vidyasagar-yasaraveni-collection.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}