{"title":"విజయ్ అప్పల్ల రాశారు","description":"","products":[{"product_id":"amalodbhavilo-arjunudu","title":"అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu","description":"\u003cp\u003e ”స్వధర్మాన్ని నిబద్ధతతో పాటించు..\u003cbr\u003e ఫలితాన్ని గురించి ఆందోళన చెందడానికి.”\u003cbr\u003e ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, క్రమం తప్పకుండా,  \u003cbr\u003eధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తి వీరుడే, అర్జునుడే!\u003c\/p\u003e\n\n\u003cp\u003e మీరూ అర్జునులే!\u003cbr\u003e మీ జీవితం కురుక్షేత్రం.\u003cbr\u003e మీ ధర్మం మీ గాండీవం.\u003cbr\u003e జయించండి! ధర్మ జయతే!\u003c\/p\u003e","brand":"Vijay Appalla","offers":[{"title":"Default Title","offer_id":47036998910188,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-26at8.35.38PM_1.jpg?v=1764353988"},{"product_id":"arjun-s-o-sujatha-rao","title":"అర్జున్ s\/o సుజాత రావు - Arjun s\/o Sujatha Rao","description":"\u003cp\u003e సుబ్బారావు - దంపతులకి పిల్లలు పుట్ట డా. ప్రకాష్ రాజ్ ని ఆశ్రయిస్తారు. ఆయన వీరికి మందులు ఇచ్చి, వైద్యం చేస్తారు. ఏడాది తిరగకుండానే పండంటి మగబిడ్డ పుడతాడు. వాడే అర్జున్.  \u003cbr\u003eఅర్జున్ కి 2-3 ఏళ్ళు వచ్చేసరికి, వాడు చేస్తే విన్యాసాలకు వాడికి నొప్పి అంటే తెలీదు అని డా. మురళీకృష్ణ చెబుతారు. ఇప్పటికే డా. ప్రకాష్ రాజ్ వేరే నగరానికి బదిలీ అవుతారు. ఇటువంటి పిల్లలు 5 - 6 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకరు అని చెబితే, సుజాత విధికి ఎదురేగి అర్జున్ ని ధీరుడిలా పెంచాలి అని ఆశపడుతోంది.\u003cbr\u003e ఆమె ఆశ నెరవేరిందా? నిరాశగా మిగిలిపోయిందా?\u003cbr\u003e అర్జున్ కి వున్నది వరమా? శాపమా? పాపమా? లోపమా? \u003cbr\u003eఅర్జున్ ఎదిగే కొద్దీ అతనిలా అద్భుత శక్తులు వున్న మనుషులు ఎదురు పడుతుంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు అర్జున్ తో వుంటారా? లేక అర్జున్ ని ఎదుర్కొంటారా?\u003c\/p\u003e","brand":"Vijay Appalla","offers":[{"title":"Default Title","offer_id":47037033775340,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-27at5.58.36PM_4dbd3739-4e46-4053-8874-1244734d6539.jpg?v=1764356735"},{"product_id":"backlogs","title":"Back logs","description":"\u003cp\u003eకాలేజీ మనకి చదువడం నేర్పుతుంది.\u003cbr\u003eజీవితం మాత్రం, ఫెయిల్ అవ్వడం కూడా\u003cbr\u003eఅలవాటు చేస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eక్లాస్రూమ్ లో కాదు,\u003cbr\u003eజీవితం మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ల కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.\u003cbr\u003eఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియక,\u003cbr\u003eజరిగిపోయిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ల కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eఆగిపోయినట్టు కనిపించినా,\u003cbr\u003eలోపల మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్న హృదయాల గాథ.\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని బ్యాక్లాగ్స్ ఎప్పటికీ క్లియర్ కావు.\u003cbr\u003eవాటితోనే జీవించడం నేర్చుకోవాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇది మీది అనిపించే ఒక అద్భుతమైన కథ! \u003c\/p\u003e\n\u003cp\u003eవిజయ్ అప్పల్ల\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47957188903148,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/coverpage.jpg?v=1784313864"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/vijay-appalla-writes.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}