1
/
యొక్క
1
ప్రయాణికుడు
ప్రయాణికుడు
Author:
మను సాయి తేజ్ రెడ్డి
No reviews
సాధారణ ధర
Rs. 150.00
సాధారణ ధర
అమ్మకపు ధర
Rs. 150.00
Shipping calculated at checkout.
తన పేరు కూడా తెలియని ఒక పిల్లాడు కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రయాణమే ఈ కథ!
ఈ పుస్తకం చదివిన ఎవరికైన ఖచ్చితంగా కొత్త అనుభూతి కలుగుతుంది. కథ రాజుల కాలంలో జరిగినా, సాధారణ తెలుగుని ఉపయోగించడం జరిగింది.
100 పేజీలు లోపల ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుంటే పూర్తయ్యేవరకు వదిలిపెట్టరు!
వస్తున్న వేల పుస్తకాల మధ్య ఓ వైవిధ్యమైన పుస్తకం...
అందుబాటులో ఉంది
పరిమాణం
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

ప్రయాణికుడు వివరాలు
First edition:
May 2025
Isbn no:
9789364027731
Language:
Telugu
Number of pages:
100
Copyright:
Author
Publisher:
Thapasvi Manoharan Publications
Cover page artist:
Thapasvi Manoharan Publications