{"product_id":"backlogs","title":"Back logs","description":"\u003cp\u003eకాలేజీ మనకి చదువడం నేర్పుతుంది.\u003cbr\u003eజీవితం మాత్రం, ఫెయిల్ అవ్వడం కూడా\u003cbr\u003eఅలవాటు చేస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eక్లాస్రూమ్ లో కాదు,\u003cbr\u003eజీవితం మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ల కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.\u003cbr\u003eఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియక,\u003cbr\u003eజరిగిపోయిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ల కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eఆగిపోయినట్టు కనిపించినా,\u003cbr\u003eలోపల మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్న హృదయాల గాథ.\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని బ్యాక్లాగ్స్ ఎప్పటికీ క్లియర్ కావు.\u003cbr\u003eవాటితోనే జీవించడం నేర్చుకోవాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇది మీది అనిపించే ఒక అద్భుతమైన కథ! \u003c\/p\u003e\n\u003cp\u003eవిజయ్ అప్పల్ల\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47957188903148,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/coverpage.jpg?v=1784313864","url":"https:\/\/www.krpublications.org\/te\/products\/backlogs","provider":"KR Publications","version":"1.0","type":"link"}