{"product_id":"bhumini-nenu","title":"భూమిని నేను - Bhumini nenu","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\"ప్రేమలేక మిగిలిపోయిన ప్రేమలేఖను నేను!\"\u003cbr\u003eఈ ఒక్క వాక్యంలోనే స్త్రీ ఆంతరంగిక ప్రపంచం ఉంది. \u003cbr\u003eప్రేమించి భంగపడిన మానని గాయాలు ఉన్నవి.\u003cbr\u003eభూ కంపాలను రిక్టర్ స్కేల్ తో కొలుస్తున్నాం,\u003cbr\u003eమరి పగుళ్లొచ్చిన స్త్రీ హృదయాన్ని ఏం పరికరాలతో కొలుస్తాం? \u003cbr\u003eకొలవడం మాట అటుంచితే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నామా? \u003cbr\u003eఇలాంటి రచనలు వచ్చినపుడు ఆమె కూడా మనలాంటి మనిషే అని తెలుసుకుంటాం.\u003cbr\u003eమనలోపలి ఆధిపత్యాలను తుంచి వేసుకుంటాం.\u003cbr\u003e\u003cbr\u003e“Bhoomi ni Nenu” is a unique literary work that reflects human emotions through the voice of the Earth. In some parts, the Earth speaks like a mother; in others, she takes the form of a girl, responding to social issues, emotions, and experiences.\u003cbr\u003eThis launch event will include a brief reading session, author interaction, and a discussion on the inspiration behind the book and its message.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Sunka Dharani","offers":[{"title":"Default Title","offer_id":47128204935404,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-18at3.57.47PM_1.jpg?v=1766068434","url":"https:\/\/www.krpublications.org\/te\/products\/bhumini-nenu","provider":"KR Publications","version":"1.0","type":"link"}