{"product_id":"garbham","title":"Garbham","description":"\u003cp\u003eఆడవాళ్ళకు కష్టం వస్తే ...\u003cbr\u003eవాళ్ళకు తోడుగా ఉండేవి వాళ్ళ కన్నీళ్ళు మాత్రమే. \u003cbr\u003eభూమాత అంత ఓపికతో, \u003cbr\u003eసముద్రమంత విశాలమైన మనస్సుతో,\u003cbr\u003eవాళ్ళ పుట్టుక నుంచి చావు వరకూ నెలసరి నొప్పుల నుంచి పురిటి నొప్పుల వరకూ \u003cbr\u003eఅమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటి వరకూ \u003cbr\u003eఎదురుకున్న ప్రతీ కష్టాన్ని, బాధని వాళ్ళల్లోనే దాచుకుంటారు.\u003cbr\u003eఅటువంటి ఆడబిడ్డకు అడుగడుగున ఎదురయ్యే సవాళ్ల గురించి, ఎదురైన సమస్యల గురించి ఈ కథ ద్వారా మీ అందరికీ వివరించాను. కథ చదవడం పూర్తి అయ్యేలోపు మీరు ఆడపిల్లను చూసే విధానం ఖచ్చితంగా మారుతుందని ఆశిస్తూ ....\u003cbr\u003eప్రేమతో \u003cbr\u003eమీ పెదవేగి సత్య ప్రకాష్\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":50519107862764,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/72e8e53a-6d94-426c-bc2f-4a69549baaba.jpg?v=1790150355","url":"https:\/\/www.krpublications.org\/te\/products\/garbham","provider":"KR Publications","version":"1.0","type":"link"}