Hari Krishna Thatipamula

Hari Krishna Thatipamula

అందరికి నమస్కారం నా పేరు హరికృష్ణ
నేను రచయితగా మీ ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం insta లో కవిత్వాలు పోస్ట్ చేస్తూ మొదలైన ఈ ప్రయాణం ఒక నవల రాసేంత వరకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది..
ఈ పుస్తకం తాలూకు ఆలోచన ఒక వేశ్య మరియు ఒక పిచ్చోడు వాళ్ల మనస్తత్వాలను పరిగణలోకి తీసుకోని మొదలు పెట్టా..
ఈ పుస్తకంలో వేశ్య పాత్ర మీకు చాలా నచ్చుతుంది.అని నేను గట్టిగా నమ్ముతున్నాను..
పిచ్చోడి పాత్ర అమ్మ సెంటిమెంట్ తో మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది...

ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం..
"ఎంతమందిని ని జీవితంలో కోల్పోయిన నిలో సంకల్పాన్ని, ఆత్మవిశ్వసాన్ని మాత్రం విడొద్దు అని...
మీకు పుస్తకం చదువుతుంటే అర్ధమవుతుంది."

ఈ పుస్తకము మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అని దృడంగా నమ్ముతూ . అలాగే మీరు ఈ పుస్తకం చదివి మీ అనుభూతిని కచ్చితంగా నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను..
ధన్యవాదాలు...