Skip to product information
1 of 1

Nalo ne lena

Nalo ne lena

Regular price Rs. 200.00
Regular price Sale price Rs. 200.00
Sale Sold out
Shipping calculated at checkout.

"నాలో నే లేనా? A Journey to the Soul"

జీవితంలో మనం ఎంచుకున్న మార్గం మనదా? లేక ఇతరులు మనకోసం గీసిన గీతా? అనే ప్రశ్న చుట్టూ తిరిగే ఒక ఆత్మీయ ప్రయాణమే ఈ నవల. తల్లిదండ్రులు ముందే నిర్దేశించిన 'ప్రీ-ప్లాన్డ్' జీవితంలో బ్రతుకుతూ, తన ఉనికిని కోల్పోతున్న ఒక సాధారణ తెలుగు అమ్మాయి కథ ఇది. 

సినిమాటిక్ ముగింపులు కాకుండా, జీవితంలోని కఠిన సత్యాలు, గందరగోళాలు, భయాలు మరియు బంధాల తాలూకూ నిజ స్వరూపాన్ని ప్రతిబింబించేలా ఈ నవలను రచయిత్రి స్వర్ణ గాయత్రి అత్యంత సహజంగా మలిచారు. కోల్పోయిన తన ఆత్మవిశ్వాసాన్ని, నిజమైన స్వేచ్ఛను వెతుక్కుంటూ సాగే ఈ ప్రయాణం పాఠకులకి హృదయాలను తాకాక మానదు. 

K.R. పబ్లికేషన్స్ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న ఈ నవల, ఒక ఎమోషనల్ అండ్ మిస్టరీ రైడ్గా నిలవబోతోంది.

In stock

Quantity
View full details

Nalo ne lena Details

First edition: 1
Isbn no: 9788199753150
Language: Telugu
Number of pages: 168
Copyright: Author
Publisher: KR Publications
Cover page artist: Charan
Editor: Gayathri And Tapaswi