కొండలరావ్ అడ్డగళ్ళ

కొండలరావ్ అడ్డగళ్ళ

కొండలరావ్ అడ్డగళ్ళ

నేను, రచయిత కొండలరావ్ అడ్డగళ్ళ. సమాజాన్ని నేనెలా చూస్తున్నాను అనే దృక్పథంతో మొదలైన నా రచనా ప్రయాణం, నేటికి ఆరు పుస్తకాలకి పురుడు పోసింది. అలానే సినిమా ప్రపంచానికి కూడా తీసుకెళ్ళి కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రానికి మాటలు రాయించింది.
వాటికి గానూ నా ఆలోచనలో, రాతల్లో ఎంత బలం ఉందో, పుస్తకాలు చదివే మీ సహకారం కూడా అంతే ఉంది.

ఈ ప్రయాణం ఇలా కొనసాగాలి అని కోరుకుంటూనే, పుస్తకం చదివిన సమీక్ష (రివ్యూ) ఇవ్వాలని ఆశిస్తున్నాను.

From కొండలరావ్ అడ్డగళ్ళ