బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari
బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari
వాస్తవికం, సీరాయి చప్పుళ్ళు ఈ రెండింటి గుణాలను కలగలిపి, తోబుట్టువలే పురుడుపోసుకున్న పుస్తకమే బ్రతుకెరిగిన బాటసారి.
ఇందులో కవిత్వాలు వాటికి తగ్గ ప్రాసలు, కొత్త పదాలు కంటే కూడా ఒక బాటసారి మాటలు తను అప్పుడప్పుడు పేల్చే తూటాలు, తను మనతో వేయించాలనుకునే బాటలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పుస్తకంలో మాటలు రదివి మనిషిలో పెనుమార్పులు రావాలి అనే కోరిక లో లేదు కానీ మారాలి అనుకునేవాళ్ళకి తోడుగా ఉంటాయనే ఆశ అయితే ఉంది.
In stock
Couldn't load pickup availability

బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari Details
More from కొండలరావ్ అడ్డగళ్ళ
-
మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu
10 reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
ఆనెలు - aanelu
1 reviewRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
చురకలు - churakalu
2 reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
కళ కథలు - Kala Kathalu
1 reviewRegular price Rs. 169.00Regular priceSale price Rs. 169.00 -
సిరాయి చప్పుళ్ళు - Sirayi Chappullu
No reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00
బ్రతుకెరిగిన బాటసారి లో నాకు అత్యంతంగా హృదయానికి తాకిన, ఎక్కువగా కనెక్ట్ అయిన అధ్యాయం 64: ఏం సాధించావు
ఈ అధ్యాయం మన జీవితాన్ని నేరుగా ప్రశ్నిస్తుంది. డబ్బు, హోదా, పేరు కాదు మనిషిగా మనం ఏం సాధించాం? అనే లోతైన ఆలోచనను కలిగిస్తుంది. ప్రతి మనిషి జీవన విలువలను గుర్తుచేస్తూ, మన చర్యలపై మనల్ని మనమే ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది.
సాదాసీదా పదాల్లో గాఢమైన తాత్వికతను చెప్పిన ఈ అధ్యాయం, నా వరకు పుస్తకానికి హృదయంలాంటిది.
Very good writing. Nice read for everyone.