సుంక ధరణి

సుంక ధరణి

పేరు: సుంక ధరణి
రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం), భూమిని నేను ( దీర్ఘ కవిత్వం)
విద్యార్హత: Msc Botany, MA Telugu

ఇంచుమించుగా నా పద్దెనిమిదవ ఏట సాహిత్యావలోకనం జరిగింది. తెలుగు భాష మీదున్న మక్కువే వివిధ సమాజ స్థితులపై స్పందించేందుకు దోహదపడుతుంది. అలా సమకాలీన విషయాలను అధ్యయనం చేస్తూ, మనసు సంచిలో కాసింత మానవీయతను మూటగట్టుకోవాలని తెలిపేదే నా కలం.

From సుంక ధరణి