1
/
of
1
ఇరానీ కేఫ్ - Irani Cafe
ఇరానీ కేఫ్ - Irani Cafe
Author:
వి. మల్లికార్జున్
No reviews
Regular price
Rs. 150.00
Regular price
Sale price
Rs. 150.00
Shipping calculated at checkout.
ఆగస్టు 2018. ఆంధ్రప్రదేశ్ మాస పత్రికలో నా కథ 'డ్రాఫ్ట్ బాక్స్' వస్తే అమ్మకు చూపించా. 68 పేజీల పుస్తకం అది. 50వ పేజీ నుంచి మూడు పేజీలు నా కథ ఉంది. ఊరికనే అందులో ఉన్న నా ఫొటో చూపించి ఆ పత్రికను పక్కన పడేశా. అమ్మ చదువుకోలేదు. నా ఫొటో చూసి నవ్వింది అంతే. మధ్యాహ్నం ఎప్పుడో నేను బయటికెళ్లి తిరిగొచ్చినప్పుడు ఆ పత్రికను తిరిగేస్తూ కనిపించింది. ఓపికగా ఒక్కో పేజీ తిప్పుతూ 50వ పేజీ దగ్గరికొచ్చి ఆగింది. అందులో నన్ను చూసుకొని, కాసేపు నా ఫొటో మీద చెయ్యి ఉంచి, తడిమి చూసి ఆ పత్రికను పక్కన పడేసింది. నేనెందుకు కథలు రాస్తున్నానని అడిగితే, బహుశా ఇందుకేనేమో!
- వి. మల్లికార్జున్
Low stock
Quantity
Couldn't load pickup availability

ఇరానీ కేఫ్ - Irani Cafe Details
First edition:
2025
Isbn no:
978-81-992560-7-1
Language:
Telugu
Number of pages:
117
Copyright:
V. Mallikarjun
Publisher:
Premalu Pustakaalu
Cover page artist:
Iruvan Karunakaran