1
/
of
1
నేటి సమాజం - neti samaajam
నేటి సమాజం - neti samaajam
Author:
రాజ్
No reviews
Regular price
Rs. 149.00
Regular price
Sale price
Rs. 149.00
Shipping calculated at checkout.
ఎంతటి వెర్రి వాడిని నేను
నేను రాసే ఈ అక్షరాలతో
ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను.
ఎవడు చదువుతాడు
నేను రాసే ఈ పుస్తకాన్ని
ఎవడు వింటాడు
నా పుస్తకం లో దాగి ఉన్న ఘోషని.
తెలుగు సరిగా చదవటం రాని నేటి యువతకి
మంచం మీద ముసలిదాని గురించి చెబుతున్నాను.
కామకులకి
ఒక చిట్టితల్లి నరకయాతనని చెప్పుచున్నాను
ఒళ్ళు బద్ధకంతో ఉన్న నేటి యువతరానికి
కష్టాల గురించి చెప్పుచున్నాను
ఎంతటి వెర్రి వాడిని నేను
నేను రాసే ఈ అక్షరాలతో
ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను
In stock
Quantity
Couldn't load pickup availability

నేటి సమాజం - neti samaajam Details
First edition:
2024
Isbn no:
978-81-959988-7-6
Language:
Telugu
Number of pages:
103
Copyright:
Author
Publisher:
KR Publications
Cover page artist:
Rahul Roy
Editor:
Gayatri Mullapati
Printed at:
Sai Tirumala Printers, Hyderabad