1
/
of
1
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం - Oka Endaakaalapu Madhyaahnam
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం - Oka Endaakaalapu Madhyaahnam
Author:
వి. మల్లికార్జున్
No reviews
Regular price
Rs. 200.00
Regular price
Sale price
Rs. 200.00
Shipping calculated at checkout.
మన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను.
సమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే.
ఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ.
Low stock
Quantity
Couldn't load pickup availability

ఒక ఎండాకాలపు మధ్యాహ్నం - Oka Endaakaalapu Madhyaahnam Details
First edition:
2025
Isbn no:
978-81-992560-6-4
Language:
Telugu
Number of pages:
165
Copyright:
V. Mallikarjun
Publisher:
Premalu Pustakaalu
Cover page artist:
Moshe Dayan