Skip to product information
1 యొక్క 1

కాగితం పడవలు - Kaagitham Padavalu

కాగితం పడవలు - Kaagitham Padavalu

సాధారణ ధర Rs. 150.00
సాధారణ ధర అమ్మకపు ధర Rs. 150.00
అమ్మకానికి Sold out
Shipping calculated at checkout.

కొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ 'కాగితం పడవలు'. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని, తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!

తక్కువ స్టాక్

పరిమాణం
View full details

కాగితం పడవలు - Kaagitham Padavalu వివరాలు

First edition: 2019
Third edition: 2024
Isbn no: 978-81-974543-0-1
Language: Telugu
Number of pages: 102
Copyright: V. Mallikarjun
Publisher: Aju Publications
Cover page artist: Mahy Bezawada
Illustrations: JV