మచ్చుకి - మనసు పలికిన పదహారు కథలు
మచ్చుకి - మనసు పలికిన పదహారు కథలు
మచ్చుకి – "మనసు పలికిన పదహారు కథలు"— ఈ పుస్తకం నా జీవితంలో దాగి ఉన్న కొన్ని నవ్వులు, కొన్ని బాధలు, కొన్ని నిశ్శబ్దాలు...
ఇంకా నాకు నేర్పిన అనేక అనుభవాల నుంచి పుట్టినవి.
ఈ పదహారు కథలలో ప్రతి ఒక్కటి, నేను చూసిన మనుషులు, వారి ప్రయాణాలు, పడిపోయిన సందర్భాలు, లేచిన క్షణాలు, మాటల్లో పెట్టలేని భావాలతో నిండిపోయి ఉంటాయి.
- పడిపోవడం తప్పు కాదు. పడి లేవకుండా ఉండడం తప్పు.
అదే నిజం నాకు నేర్పిన ప్రతి సంఘటన, ప్రతి గాయం, ప్రతి చిరునవ్వు... ఈ కథల రూపంలో మీ ముందుకు వచ్చాయి.
నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది – ఈ కథలు నాకిచ్చిన ధైర్యం, మీకూ ఇవ్వాలని మాత్రమే నా ఆశ. ఈ పుస్తకంలో ఉన్న ఏదో ఒక వాక్యం... ఏదో ఒక క్షణం...
మీలోని మౌనాన్ని పలకరించి, మీ జీవితానికి కొద్దిగా వెలుగు నింపితే-ఈ పుస్తకం పుట్టిన ప్రయాణానికి అప్పుడు నిజమైన అర్థం దొరికినట్టే.
మణికంఠ శంకు AJ :)
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

Very particle and good stories written........ some incidents may happen in every life's
మా బ్యాచ్ లో ఒకడు అక్కడ ప్రాంతం బట్టి ఆ భాషలోకి వెళ్లిపోతాడు. అలాంటి వాన్ని పిలిచి చిన్న ఆటో అయితే పట్టాం😂😂😂
superb