Skip to product information
1 యొక్క 1

Aame Katha

Aame Katha

సాధారణ ధర Rs. 200.00
సాధారణ ధర అమ్మకపు ధర Rs. 200.00
అమ్మకానికి Sold out
Shipping calculated at checkout.

“మనకంటూ ఒక లక్ష్యం ఉంటే? 
అది కూడా అతి పెద్ద ఖర్చుతో కూడుకున్నదైతే? 
ఒక వస్తువు ధర కాస్త ఎక్కువగా ఉంటేనే, 
అమ్మ నాన్నలు అమ్మో అది మన స్తోమత కాదమ్మ అంటూ నచ్చచెబుతారు. 

అలాంటిది విదేశాలకి వెళ్లాలనే కల మధ్య తరగతి కుటుంబానికి మౌంట్ఎవరెస్ట్ ఎక్కాలన్న స్థాయి కల కాదా?

అసాధ్యమే! ఎవరికి అసాధ్యం? పట్టుపట్టిన ఆమెకా? లేక అసలు లక్ష్యం ఏంటో తెలియకుండా పోరాడుతున్న నీకా?”, అంటూ అద్దంలో చూసుకొని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు అనిపించింది, నా సందేహాల ప్రవాహం మెదడులోనే ఉండిపోకుండా పదాల రూపం లో కాగితం మీద పెట్టి అందరిని ప్రేరేపించాలని!

అందుబాటులో ఉంది

పరిమాణం
View full details