1
/
యొక్క
1
క(న)వ్వించే కథలు - kavvinche kathalu
క(న)వ్వించే కథలు - kavvinche kathalu
Author:
కార్తికేయ తాళ్లూరి
No reviews
సాధారణ ధర
Rs. 143.00
సాధారణ ధర
అమ్మకపు ధర
Rs. 143.00
Shipping calculated at checkout.
నా మనసు లోతుల్లో ఆలోచిస్తున్న
ఆలోచనలకి గాలాడక అల్లాడుతున్నపుడు,
నల్లటి నా కళ్ళకి తెల్లటి కాగితం చూపించిందొకామె.
నా అలజడి గుండె గదుల్లో
వాన కురిపించి, తడిని నింపి,
నాలో ఉన్న భావాల్ని కాలువ కట్టేలా చేసి,
సిరాని నా సిరల్లో నింపేసింది.
ఆ క్షణం కాగితం ఇక నా జీవితం
అన్నట్టుగా సాగాలని
అనుభవాల అనుభూతులతో
అక్షరాల చుక్కలతో
ముగ్గుల్ని వేసి, ముగ్ధుల్ని చేయడానికి
నాకు తెలీకుండానే
నా చేతి వేళ్ళు ముడుచుకున్నాయి.
అందుబాటులో ఉంది
పరిమాణం
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

క(న)వ్వించే కథలు - kavvinche kathalu వివరాలు
First edition:
2024
Isbn no:
978-93-340-1571-3
Language:
Telugu
Number of pages:
89
Copyright:
Author
Publisher:
KR Publications
Cover page artist:
Lakshmi Rasajna Vedula
Editor:
Gayatri Mullapati
Printed at:
Sai Tirumala Printers, Hyderabad