1
/
యొక్క
1
స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra
స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra
Author:
ప్రవీణ్ కుమార్ ముద్దం
No reviews
సాధారణ ధర
Rs. 149.00
సాధారణ ధర
అమ్మకపు ధర
Rs. 149.00
Shipping calculated at checkout.
ఆలోచన రావడం గొప్పే.. కానీ దాన్ని ఆచరించడం ఇంకా గొప్ప.. గురూజీ త్రివిక్రమ్ అన్నట్లు.. క్లాస్ రూంలో ఎవరైనా సమాధానం చెబుతారు.. పరీక్షల్లో రాసేవాడే టాపర్ అవుతాడు. మనం ఏదైనా అనుకుంటే.. దాన్ని పట్టు వదలకుండా సాధించాలి. మధ్యలో ఎన్నో కష్టాలు వస్తాయి ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నించాలి. ఇది నేను నేర్చుకున్న తొలి పాఠం.
నా అనుభవాలు, ఆలోచనలు, అనుభూతులు.. ఇవన్నీ ఒక రూపంలో తీసుకొచ్చినదే ఈ పుస్తకం “స్ఫూర్తి మంత్ర.” అందుకే దీని కాప్షన్ కూడా నీ ఆలోచనే.. నీ జీవితం.
మీకు ఎన్నో ఆశయాలు, ఆలోచనలు ఉండొచ్చు వాటిని సాధించే క్రమంలో ఎన్ని అవరోధాలు రావొచ్చు.. అవన్నీ దాటుకొని ముందుకు సాగాలని.. రాముడికి ఉడతాభక్తిలా ఈ పుస్తకంలోని కొటేషన్స్ సాయంగా నిలవాలని కోరుకుంటున్నాను.
ఇట్లు మీ
ప్రవీణ్ కుమార్ ముద్దం, జర్నలిస్ట్
తక్కువ స్టాక్
పరిమాణం
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra వివరాలు
First edition:
2024
Isbn no:
978-81-959988-9-0
Language:
Telugu
Number of pages:
96
Copyright:
Author
Publisher:
KR Publications
Cover page artist:
Rahul ROy
Editor:
Gayatri Mullapati
Printed at:
Sai Tirumala Printers