Please Empty Your Mind
Please Empty Your Mind
మనిషి, తాను ఏదైనా కొత్తగా ఆలోచించాలన్నా, నేర్చుకోవాలన్నా దానికి సంబంధించిన పాత విషయాలను పక్కన పెట్టి నూతనంగా వినడం, ఆలోచించడం వల్ల , ఆ విషయం పైన లోతైన అవగాహన ఏ విధంగా కలుగుతుందో తర్కబద్ధమైన ఉదాహరణలతో ఈ పుస్తకం రూపొందించబడింది.
ఈ పుస్తకంలో మూడు చాప్టర్లు ఉన్నాయి. అవి ‘ది పార్ట్నర్, ది టీచర్ మరియు ది మ్యాన్’. ఈ కథలో కథనాయకుడు ఒక విద్యార్థిగా, ఒక గురువుగా, ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఈ సమాజాన్ని మనకు చాలా దగ్గరగా అర్థమయ్యేటట్లు చర్చిస్తాడు
అపోహలు, అబద్దాల నడుమ తమను తాము సంస్కరించుకోవడం మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం నిజం వైపు నిలబడి ఆలోచించేటట్లు, స్వీయ సంస్కరణకు ఆలోచనలను ప్రోత్సహిస్తుంది.
తాత్విక, హేతువాద భావనలతో మనిషి తనంతట తానుగా తనలోని భావోదేవగల చర్యలను అర్థం చేసుకొని జీవితాన్ని సరళంగా సాగేలా ఒక తాత్విక మార్గాన్ని పరిచయం చేస్తుంది...
In stock
Couldn't load pickup availability
