సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu
సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu
సూర్య-దేవి అనే దంపతులు అనుకోని పరిస్థితుల్లో ఓ పరాయి ఇంట్లో నివసించాల్సి వస్తుంది. ఆ ఇంటి తోటలో ఉన్న ఒక సమాధి దగ్గర, తన జీవితంలో చెప్పుకోలేకపోయిన అనుభూతులు, పశ్చాత్తాపాలు తన భార్య సీతమ్మకు రాసి పెట్టిన రామన్న కథే ఈ “సీతమ్మకు ఉత్తరాలు.”
ఈ నవల పూర్తిగా 80s-90s కాలానికి చెందినది- ఒక పాత తెలుగు సినిమా చూసినట్టుగా, గుండె లోతుల్లోకి దిగే కథ. 18 నుండి 75 ఏళ్ల వరకు మనిషి అనుభవించే అన్ని భావాల్ని తాకే ఈ కథను మొదటి నవలగా రాయాలని అనిపించింది. ఎందుకంటే ఇందులో నాకు వ్యక్తిగతంగా తెలిసిన చిన్న చిన్న కథలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఊహలు అన్ని జోడించి రాశాను.
In stock
Couldn't load pickup availability

సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu Details
The book was highly engaging from start to finish and kept me emotionally connected throughout.
I loved how the book beautifully balanced emotions with elements of love, friendship, humour, and revenge.
The characters and situations felt very real, making the reading experience even more impactful.
This book was the last reads of 2025.
కొంతవరకు లవ్ స్టోరీలా అనిపించిన తర్వాత వచ్చే పాలిటిక్స్ తో డిఫరెంట్ గా, కొత్తగా అనిపించింది..
The last plot twist was something unexpected and added a whole new perspective in the main character..
Very excellent book story plot was very fresh and contains handful of human emotions.
Must recommended book.Just go for it.
చేమత్కారాలతో మొదలై, అనుభవాలు జత చేస్తూ మీరు రాసిన ప్రతి అక్షరం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, కథలో అంతరలీనంగా చెప్పిన విషయాలు, చూపించిన విధానానికి సెల్యూట్... ఇది నవలలా కాకుండా చదివినంత సేపు ఒక చిత్రంలా కళ్ళ ముందు రాయుడు గారు, బసవ, చింతామణి , సూర్య , దేవి కదిలినట్టు అనిపించింది... ఇందుకోసం మీరు పెట్టిన శ్రద్ధకి ఎన్ని చెప్పిన తక్కువే...!!
ఇలాంటి కథలు, నవలలు మీరు మరిన్నీ రాయాలని ఆశిస్తున్నాను !!
అల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ !!