సీతా సమేత రామ - Sitha Sametha Rama
సీతా సమేత రామ - Sitha Sametha Rama
"వర్షం తర్వాత చెప్పులకు అంటిన బురద చూసి చిరాకు పడే మనుషుల మధ్య, తడిసిన మట్టి ఇచ్చే సువాసనలో ఆనందం వెతికేలా రాసిన కథ."
ఇతరులకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. అలా అని నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టె రకంకూడా కాదు. "ప్రేమ చచ్చిపోయి, పాపాలు పెరిగిన ప్రపంచంలో.. పెరుగుతూ వస్తున్న ఆడపిల్లని..". మనసుకి ఎంత వద్దు అనిపించినా, పెళ్లిచేసుకుని మరొకరి జీవితంలోకి వెళ్లక తప్పదు అని తెలుసు. నేను మాత్రమే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు కావాలనుకునే ఒక చిన్న ప్రేమ కథ.
"తల్లిదండ్రుల తగువుల్లో, ప్రస్తుత కాలపు ప్రేమల మధ్య మౌనంగా మారిపోయిన ప్రతి మనసుకి ప్రేమని మళ్ళీ పరిచయం చేస్తూ... ఓదార్పుగా నిలిచిన కథ – సీతా సమేత రామ
Out of stock
Couldn't load pickup availability

సీతా సమేత రామ - Sitha Sametha Rama Details
This was a good book, I liked the fact that it's not just a love story and something more then it, and i liked way the story progresse.What i felt was the protagonist of the story has sudden change in her behaviour and I felt like it's artificial and done to swiftly complete the story and the story was predictable so can't fully enjoy it. But the book is a good one to read if you enjoy love stories.
Excellent lovestory. Hope I want such girl (Seetha Maha Lakshmi) as life partner in my life.
Nice book to read.