సుంక ధరణి
పేరు: సుంక ధరణి
రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం), భూమిని నేను ( దీర్ఘ కవిత్వం)
విద్యార్హత: Msc Botany, MA Telugu
ఇంచుమించుగా నా పద్దెనిమిదవ ఏట సాహిత్యావలోకనం జరిగింది. తెలుగు భాష మీదున్న మక్కువే వివిధ సమాజ స్థితులపై స్పందించేందుకు దోహదపడుతుంది. అలా సమకాలీన విషయాలను అధ్యయనం చేస్తూ, మనసు సంచిలో కాసింత మానవీయతను మూటగట్టుకోవాలని తెలిపేదే నా కలం.
సుంక ధరణి నుండి
-
భూమిని నేను - Bhumini nenu
4 reviewsసాధారణ ధర Rs. 129.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 129.00 -
అరుణిమలు - arunimalu
17 reviewsసాధారణ ధర Rs. 129.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 129.00