Skip to product information
1 యొక్క 1

అరుణిమలు - arunimalu

అరుణిమలు - arunimalu

సాధారణ ధర Rs. 129.00
సాధారణ ధర అమ్మకపు ధర Rs. 129.00
అమ్మకానికి Sold out
Shipping calculated at checkout.

ఎన్నో రూపాంతరాలు చెందిన 'భూమికి' ఓర్పు ఎక్కువంటారు. తనలో, తనచుట్టూ, తనపై జరిగే అనేకానేక పరిణామాలను, ప్రకంపనలను, ప్రేలాపనలను మోస్తూ ఉంటుంది కాబట్టి! కానీ వాట నిర్వహించలేక తన గోడును వివరించలేక జీవిస్తున్న ప్రతి ప్రాణి వ్యధలను, జీవం లేని ప్రతి పదార్థాల బాధలను ఒడిసిపట్టి తెలుగనే కలంతో పుస్తకంలో బంధించింది. తన కంటే అసలు సహనశీలి ఆ సూర్యుడు అంటూ ఆయనని తన స్నేహితుడిలా పరిచయం చేసింది. మండే సూరీడిలో దాగున్న మోయలేని భారత్‌వపు బాధ్యతను పరికింపచేసింది. మానవాళికో ఆశ చూపిస్తూ మనల్ని పట్టించుకోని 'నేడు' లను గమనిస్తూ 'రేపు'లకు కొత్త స్ఫూర్తితో సిద్ధమవ్వాలని అర్థం చేయిస్తూ సాగే అక్షర ప్రయాణమే ఈ అరుణిమల అంతరార్థం.

పాఠకులారా! ఈ పుస్తకం మీకో చేదోడులా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోలేని సమయాల్లో, మీలో మీరు కుమిలిపోతున్న సందర్భాల్లో మిమ్మల్ని మేల్కొల్పే సాధనంగా నేను భావిస్తున్నాను.

తక్కువ స్టాక్

పరిమాణం
View full details

అరుణిమలు - arunimalu వివరాలు

First edition: December, 2021
Isbn no: 9789354737107
Language: Telugu
Number of pages: 65
Copyright: Author
Publisher: Buuk Palace Publications
Cover page artist: Laxmi Punyamanthula
Printed at: Sai Tirumala Printers