భూమిని నేను - Bhumini nenu
భూమిని నేను - Bhumini nenu
"ప్రేమలేక మిగిలిపోయిన ప్రేమలేఖను నేను!"
ఈ ఒక్క వాక్యంలోనే స్త్రీ ఆంతరంగిక ప్రపంచం ఉంది.
ప్రేమించి భంగపడిన మానని గాయాలు ఉన్నవి.
భూ కంపాలను రిక్టర్ స్కేల్ తో కొలుస్తున్నాం,
మరి పగుళ్లొచ్చిన స్త్రీ హృదయాన్ని ఏం పరికరాలతో కొలుస్తాం?
కొలవడం మాట అటుంచితే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నామా?
ఇలాంటి రచనలు వచ్చినపుడు ఆమె కూడా మనలాంటి మనిషే అని తెలుసుకుంటాం.
మనలోపలి ఆధిపత్యాలను తుంచి వేసుకుంటాం.
“Bhoomi ni Nenu” is a unique literary work that reflects human emotions through the voice of the Earth. In some parts, the Earth speaks like a mother; in others, she takes the form of a girl, responding to social issues, emotions, and experiences.
This launch event will include a brief reading session, author interaction, and a discussion on the inspiration behind the book and its message.
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

భూమిని నేను - Bhumini nenu వివరాలు
సుంక ధరణి నుండి మరిన్ని
-
అరుణిమలు - arunimalu
17 reviewsసాధారణ ధర Rs. 129.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 129.00
కవిత్వాన్ని ఇష్టపడే మనస్సుకి 5* satisfaction ఈ పుస్తకం
Dharani did a good job portraying earth as a sentient being, like a woman. I was able to look from the female perspective, the emotional depth of women who have faced struggles and heartbreak. It's a very good social critique and as she points out "it's an authors very nature to question the things happening around them." I guess she did a decent job in this long form prose conveying the humanitarian message of understanding, not just women but a person.
ఈ పుస్తకం నాలో నిద్ర పోతున్న అనాగరికుడైని మేలుకొలిపింది. ప్రకృతి దేవుడు ఇచ్చిన అద్భుతం ఆ అద్భుతము కాపాడుకోవాలి తప్ప కాలుతో తన్న కూడదు. మరో అమ్మలాగా మనుగడనిచ్చిన ఈ తల్లి ( ధరణి కి) రుణం తీర్చుకో0టా .Thank you Dharani garu you give me such a amazing book