విజయ్ అప్పల్ల
విజయ్ అప్పల్ల అనే నేను ఇప్పటిదాకా 4 తెలుగు నవలను రచించాను. నేను shhgupchup తెలుగు పోడ్కాస్ట్ అనే ఒక షో కూడా రన్ చేస్తున్నాను. గత 15 ఏళ్లుగా భారత దేశం బయటే ఉన్న తెలుగు మీద అభిమానం తో సినిమా మీద ప్రేమతో రచనలు చేస్తున్నాను. నా నవలను అన్ని కూడా సినిమాటిక్ గానే వుంటాయి. చదివిన వారు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతోంది అని చెప్పారు. మీరు తప్పకుండా నా రచనలు చదవాలని, చదివిన నా పుస్తకానికి మీ విలువైన సలహాలు ఇవ్వగలరని మరీ మరీ కోరుకుంటున్నాను.
విజయ్ అప్పల్ల నుండి
-
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
3 reviewsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00 -
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
2 reviewsసాధారణ ధర Rs. 175.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 175.00Sold out