అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
”స్వధర్మాన్ని నిబద్ధతతో పాటించు..
ఫలితాన్ని గురించి ఆందోళన చెందడానికి.”
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, క్రమం తప్పకుండా,
ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తి వీరుడే, అర్జునుడే!
మీరూ అర్జునులే!
మీ జీవితం కురుక్షేత్రం.
మీ ధర్మం మీ గాండీవం.
జయించండి! ధర్మ జయతే!
తక్కువ స్టాక్
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu వివరాలు
విజయ్ అప్పల్ల నుండి మరిన్ని
-
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
2 ratingsసాధారణ ధర Rs. 175.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 175.00
హాయ్ విజయ్ గారు,
అమలోద్భవిలో అర్జునుడు కథ ఆద్యంతం ఒక అసాధారణమైన సినిమా చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా తెలుగు సాహిత్యం అయితే ఎన్టీఆర్ గారు , ఎస్వీ రంగారావు గారు నటించిన సినిమాల్లోలా అనిపించింది.
ప్రతి అధ్యాయం సముచితమైన శీర్షికతో ఆకట్టుకుంది.👌👌👌 కథలోని ప్రతి క్లిష్టమైన అంశాన్ని చాలా అవలీలగా, అర్థవంతగా, తార్కికంగా రాశారు. ఇలాంటి జానపద కథ రాయటానికి మీరు వెచ్చించిన సమయం, పడ్డ శ్రమ, ప్రతిభ ప్రశంసించదగినవి.
రుద్రఘాటి మహారణ్యం , రహస్యనిధి, కూటయుద్ధం వంటివి అద్భుతంగా, కళ్ళముందు జరుగుతున్నట్లుగా అందించారు. పతాక సన్నివేశంలో రాజు పరివారానికి , రాజ్య ప్రజలకు కలిగే భావోద్వేగాలు అత్యద్భుతంగా ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధంతో వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకున్నాయి.
ఇలాంటి జానపదకథ పాఠకులకు అందించడంలో సఫలీకృతమయినందుకు మా అభినందనలు.
అదేం వ్రాయటం అయ్యా🙏...అక్షరాలతో కట్టిపడేసారు చివరి వరకు పుస్తకాన్ని వదలలేదు... తరవాత పుస్తకం వదలట్లేదు...మీకు మంచి సరస్వతీ కటాక్షం ఉంది...మీరు చాలా పుస్తకాలు వ్రాయాలి అని ప్రార్థన...
ఈ నవల అందరూ తప్పకుండా చదవాల్సిందే! కథ, కథనం ఒక సినిమా చూస్తున్నట్టు వుంది. బాహుబలి ని మించి వుంది కథ. ఇలాంటి కథలు ఆసక్తి వున్నవారు తప్పకుండా చదవాలి. రాజు-వదిన మధ్య గొడవ, రుద్రాఘటి ఎపిసోడ్, ప్రేమ లేఖలు, నిధి, మాములుగా లేదు అస్సలు. విజయ్ గారి రచన కి పెద్ద ఫ్యాన్ అయ్యాను.