అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
సుబ్బారావు - దంపతులకి పిల్లలు పుట్ట డా. ప్రకాష్ రాజ్ ని ఆశ్రయిస్తారు. ఆయన వీరికి మందులు ఇచ్చి, వైద్యం చేస్తారు. ఏడాది తిరగకుండానే పండంటి మగబిడ్డ పుడతాడు. వాడే అర్జున్.
అర్జున్ కి 2-3 ఏళ్ళు వచ్చేసరికి, వాడు చేస్తే విన్యాసాలకు వాడికి నొప్పి అంటే తెలీదు అని డా. మురళీకృష్ణ చెబుతారు. ఇప్పటికే డా. ప్రకాష్ రాజ్ వేరే నగరానికి బదిలీ అవుతారు. ఇటువంటి పిల్లలు 5 - 6 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకరు అని చెబితే, సుజాత విధికి ఎదురేగి అర్జున్ ని ధీరుడిలా పెంచాలి అని ఆశపడుతోంది.
ఆమె ఆశ నెరవేరిందా? నిరాశగా మిగిలిపోయిందా?
అర్జున్ కి వున్నది వరమా? శాపమా? పాపమా? లోపమా?
అర్జున్ ఎదిగే కొద్దీ అతనిలా అద్భుత శక్తులు వున్న మనుషులు ఎదురు పడుతుంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు అర్జున్ తో వుంటారా? లేక అర్జున్ ని ఎదుర్కొంటారా?
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

విజయ్ అప్పల్ల నుండి మరిన్ని
-
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
No reviewsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00